ప్రజాధనంతో వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో దున్నేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో రూ.4.75 కోట్ల పల్లెపండుగ రోడ్డు 100 మీటర్ల మేర ధ్వంసం
బాధ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు.. నష్టం మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయాలని ఆదేశం
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ స్పష్టం చేశారు
#PawanKalyan #TV5News
Top 5 Biggest Fanbases in South India:
1. Prabhas
2. Pawan Kalyan
3. Thalapathy
4. JR NTR
5. Ajith
Top 5 Biggest Cult Craze Actors in South India:
1. Pawan Kalyan
2. Prabhas
3. Thalapathy
4. Jr NTR
5. Ajith
శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు
•శ్రీ రాజాన సూర్యచంద్రను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబులకు అప్పగించారు. స్థానికల సంస్థల ఎన్నికలకు సంబంధించిన సమన్వయ విధులను జనసేన తరఫున వీరిద్దరూ నిర్వర్తిం���ాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఆదేశించారు. ప్రస్తుతం నర్సీపట్నం పి.ఓ.సి.గా ఉన్న శ్రీ రాజాన సూర్యచంద్రను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. జనసేన పక్షాన సమన్వయం చేయడంలో శ్రీ సూర్యచంద్ర చర్యలపై పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ పంచకర్ల రమేష్ బాబు నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయ బాధ్యతలు ��క్షణమే అమలులోకి వస్తాయి.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
🚨🚨The Tamil Nadu government has granted parole to the terrorists behind the 1998 Coimbatore bomb blast case.
🔻Muhammad Hassan
🔻Muhammad Ali
🔻Muhammad Azam
🔻Muhammad Ansari
🔻Nawabkhan
Parole for terrorists who K!lled over 58 people, with 250 people seriously injured…
When will such blatant Appeasement politics end ?💔🙃
#GarividiLakshmi BO
Day 2 >> Day 1 💥🔥
There is strong demand for more screens for the film. With the Dasara festival ahead, the film is set to witness even bigger collections in the coming days.