@CyberCrimeshyd [3/31, 11:38 AM] +91 80081 57063: HLO SIR
[3/31, 11:39 AM] +91 80081 57063: sare nuv call lift cheyaku payment cheyaku ippudu nen kuda ni mail ni hack chesi ni mail lo unna ni family valla numvers ni hack chesi ni photos and ni family lo unna prathi okkari photos
@SajjanarVC_IPS [3/31, 11:38 AM] +91 80081 57063: HLO SIR
[3/31, 11:39 AM] +91 80081 57063: sare nuv call lift cheyaku payment cheyaku ippudu nen kuda ni mail ni hack chesi ni mail lo unna ni family valla numvers ni hack chesi ni photos and ni family lo unna prathi okkari photos
@TelanganaDGP Respected Sir నా పేరు m Ramesh నేను Dhani app lo lone తీసుకున్నాను 1000 తీసుకొని next day 300 pay చేశాను కానీ వారు కట్టలేదు అన్నారు dhani వారు call చేస్తే ఆ విషయం చెప్పను వారు పట్టించుకోలేదు ఇలా రోజు కాల్స్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్పను ఎవరు పట్టించుకోలేదు
అలా కొన్ని రోజులకు నా ఫోన్ లో నుండి app డిలీట్ అయినది 4years తర్వాత వారు ఇప్పుడు 4175 కట్టాలి అంటునారు నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వారు లింక్ ద్వారా కట్టమంటున్నారు కానీ నేను డైరెక్ట్ గా ఎవరైనా ఎంప్లాయ్ వస్తె కడతాను అంటున్నాను
వారు మా ఫోన్ hack చేసి ఫోటోలు అందరికీ