As a result, these plastic bottles and covers eventually end up in drainage channels, where they block the flow of water and lead to drainage problems and waterlogging
Trash should be disposed of in designated garbage bins, but many people fail to do so. Even when door-to-door garbage collection workers visit homes, some residents refuse to hand over their waste because they do not want to pay the collection fee.
Instead, they carry the garbage themselves and dump it on the roads.
.Adding to the problem, people travelling in cars and buses often throw empty water bottles onto the streets after drinking from them. Plastic covers and other plastic waste are also discarded on the roads.
మద్యం మనిషిని జంతువుగా మారుస్తుంది.. మద్యం మత్తులో తేడా తెలియకుండా మాట్లాడతారు.. చిన్న పెద్ద తేడా తెలియకుండా మద్యం మాట్లాడిస్తుంది.. మద్యం తాగేముందు భార్య పిల్లల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే బెటర్..
తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా పోస్టుల భర్తీ కి ప్రభుత్వం అనుమతి.. 5వేల పోలీస్ పోస్ట్ ల భర్తీ కి అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశం.. 3697 సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్, 1052 ఏఆర్ కానిస్టేబుల్ భర్తీకి అనుమతి.. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాలని ఆదేశం
Acting swiftly on the information,the police reached the spot,rescued the child, and reunited him with his parents. The family was overwhelmed with joy and relief after the boy, who had endured 25 days in the hands of the kidnappers, was finally brought back safely by the police.
A boy who was kidnapped 25 days ago from Secunderabad Railway Station was safely rescued today. Soon after the news about the kidnapping was telecast on #NTV , the kidnappers reportedly abandoned the boy in the Jeedimetla area. Before fleeing, they informed the police
మా అన్న Horn కొట్టాడనే కోపంతోనే 20 నిమిషాల పాటు చేజ్ చేశారు..ఘట్కేసర్ - బోడుప్పల్ హైవే సంఘటన లో ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు..
#GhatkesarIncident#Telangana#NTVTelugu
మా అన్న Horn కొట్టాడనే కోపంతోనే 20 నిమిషాల పాటు చేజ్ చేశారు..ఘట్కేసర్ - బోడుప్పల్ హైవే సంఘటన లో ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు..
#GhatkesarIncident#Telangana#NTVTelugu
వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని N.H.44పై కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి.
@asadowaisi
ఇంటికి #SIR అధికారులు. ఎన్నికల కమిషన్ అధికారులు కు పూర్తి వివరాలు ఇచ్చిన అసద్.. తమ కుటుంబ సభ్యులతో పాటుగా అల్లుడు వివరాలు ఇచ్చిన అసద్. అధికారులకు పూర్తిగా సరియిన వివరాలు ఇవ్వండి ..తప్పుడు సమాచారం ఇవ్వద్దు .ఇంటి అడ్రస్ చేంజ్ అయితే కూడా వివరాలు ఇవ్వాలి అసద్.#mim#asad
@asadowaisi
ఇంటికి #SIR అధికారులు. ఎన్నికల కమిషన్ అధికారులు కు పూర్తి వివరాలు ఇచ్చిన అసద్.. తమ కుటుంబ సభ్యులతో పాటుగా అల్లుడు వివరాలు ఇచ్చిన అసద్. అధికారులకు పూర్తిగా సరియిన వివరాలు ఇవ్వండి ..తప్పుడు సమాచారం ఇవ్వద్దు .ఇంటి అడ్రస్ చేంజ్ అయితే కూడా వివరాలు ఇవ్వాలి అసద్.#mim#asad