🚨 సీరియస్ మీటింగ్ అంటూ MOST IMMEDIATE సర్క్యులర్ ఇచ్చి,సీఎం సహా మంత్రులంతా ఢిల్లీ టూర్ వెళ్లడం ఏంటి?
రాష్ట్రంలో కరువు మండుతుంటే, రైతు ఏడుస్తుంటే @revanth_anumula గారికి గోవా టూర్లు, ఢిల్లీ చక్కర్లు కావాలా?
చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు కూడా బుట్టదాఖలా? ఇదేనా మీ పాలన సీరియస్నెస్?
@BRSparty@BRSHarish వాస్తవం చెప్పారు @BRSHarish అన్నా
అనుముల రేవంత్ రెడ్డి పేరు మార్చుకుని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యాడు
కొమురవెల్లి మల్లన్న,ఏడుపాయల దుర్గమ్మ,మెదక్ చర్చిలపై ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఘనుడు
సికింద్రాబాద్ గడ్డ మీద నుండి ప్రశ్నిస్తున్నాం,నీఎగవేతల పాలనకు చరమగీతం తప్పదు
వాస్తవం చెప్పారు @BRSHarish అన్నా
అనుముల రేవంత్ రెడ్డి పేరు మార్చుకుని ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యాడు
కొమురవెల్లి మల్లన్న,ఏడుపాయల దుర్గమ్మ,మెదక్ చర్చిలపై ఒట్టేసి రైతు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఘనుడు
సికింద్రాబాద్ గడ్డ మీద నుండి ప్రశ్నిస్తున్నాం,నీఎగవేతల పాలనకు చరమగీతం తప్పదు
అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మన ఇంట్లో ఆధ్యాత్మిక కాంతులను నింపాలి. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మీ కుటుంబంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ... మీకు, మీ కుటుంబ సభ్యులకు శరన్నవరాత్రి పండుగ శుభాకాంక్షలు! 🙏✨
మీ తీగుళ్ల రమేశ్వర్ గౌడ్
దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర నవరాత్రులు ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని కోరుకుంటున్నాను.
ప్రజలందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు.
— తీగుళ్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ శాసనసభ్యులు
@KTRBRS@TelanganaCS అన్నదాతను"పురుగు మందు తాగి చావలేదా? ఇంకా బతికే ఉన్నావా?"అని అవమానించిన గజ్వేల్ MRO ని సస్పెండ్ చేయడం స్వాగతిస్తున్నాం
కానీ ఇది సరిపోదు! ఇలాంటి నీచపు అధికారిని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలి
ఇదేనా @revanth_anumula నీ పరిపాలన? రైతుని పురుగు మందు తాగమని చెప్పే స్థితికి దిగజారారా?
అన్నదాతను"పురుగు మందు తాగి చావలేదా? ఇంకా బతికే ఉన్నావా?"అని అవమానించిన గజ్వేల్ MRO ని సస్పెండ్ చేయడం స్వాగతిస్తున్నాం
కానీ ఇది సరిపోదు! ఇలాంటి నీచపు అధికారిని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలి
ఇదేనా @revanth_anumula నీ పరిపాలన? రైతుని పురుగు మందు తాగమని చెప్పే స్థితికి దిగజారారా?
Is this how we treat the very farmers who feed us?
You have to be mentally sick to treat another fellow human the way this officer did.
Shameful and absolutely unacceptable. I demand that @TelanganaCS take action against this MRO
సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ గారికి దరఖాస్తు ఇచ్చిన కేసీఆర్ గారే…
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, అదే చేతితో సంతకం చేసి సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేశారు.
నాడు కోరుకున్నది… నేడు సాధించి చూపిన నాయకుడు కేసీఆర్ గారు.
#SiddipetAt10 #10YearsOfSiddipetDistrict
చార్మినార్ సాక్షిగా చరిత్ర వెలుగులు.. గోల్కొండ కోటలో
గత వైభవపు జ్ఞాపకాలు.. అద్భుత కట్టడాలు.. సంస్కృతుల
సంగమం.. గంగా జమునా తెహజీబ్..
నగర వారసత్వం.. తరతరాలకు గర్వకారణం
ఇదే మన హైదరాబాద్
కేసీఆర్ జమానా
మన జిల్లా ప్రగతి నమూనా
జిల్లా ఆవిర్భావ దశాబ్ది శుభాకాంక్షలు
కాంగ్రెసు వచ్చింది.. కాలం పోయింది.. కరెంటు పోయింది!
కేసీఆర్ ఉన్నపుడే గౌరమ్మ..
బతుకంతా పచ్చగా ఉండే గౌరమ్మ!
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట* 🎶💃🔥
https://t.co/TGjd7nFV8y
@KTRBRS One man cannot be bigger than 140 Cr people!
If SIR process is destroying the soul of this nation, Supreme Court must act!
Jai Telangana!
Jai Hind!
@KTRBRS
One man cannot be bigger than 140 Cr people!
If SIR process is destroying the soul of this nation, Supreme Court must act!
Jai Telangana!
Jai Hind!
@KTRBRS
Nothing is greater than the Constitution of India. And no indian citizen can be stripped of their right to vote
Gyanesh Kumar must go!
No individual is above the institution
This nation has seen many individuals come and go -and it has stayed strong, it has survived beautifully. So why this desperation to protect one man?
How can one man be greater than the rights of 1.4 billion Indians?
Time's up for Gyanesh Kumar and for anyone trying to build a quasi-system that destroys the soul of this great nation
We the BRS party reiterate our demand that Supreme Court needs to to take suo moto cognisance of the irregularities in SIR process and order an independent investigation headed by a sitting judge
Jai Telangana
Jai Hind
మహిళా జర్నలిస్ట్ రేఖకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన @KTRBRS అన్న
నిన్న మహిళా పోలీసులు లేకుండా జర్నలిస్ట్ రేఖను వేధించిన పోలీసులు
ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ రేఖను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS , ఇతర మహిళా నాయకులు
కొట్లాడి.. కొట్లాడి రాష్ట్రం తెచ్చిండే..
కరెంటు.. నీళ్లు తెచ్చి కన్నీళ్లు తుడిచే ..
సిరిమల్లెలో.. రాగి మల్లెలో
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట 🎶💃🔥
https://t.co/ooXJlf17Re
#Bathukamma