నైజీరియాలో ఓ పాస్టర్ బైబిల్లోని మోసెస్లా సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు. చేతిలో బైబిల్, కర్ర పట్టుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా, అద్భుతం జరుగుతుందని అనుచరులు ఆసక్తిగా గమనించారు. అయితే అకస్మాత్తుగా వచ��చిన భారీ అల ఆయనను ముంచెత్తడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. చివరకు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, దేవుడి పేరుతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని, ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.
#Nigeria #Pastor #ViralVideo #SeaWaves #SocialMediaViral #Moses #TrendingNews #NaturePower
కోవిడ్ గుట్టు బట్టబయలు !
ఐదేళ్ల తర్వాత సంచలన ��ిజాలు.
వూహాన్ ల్యాబ్‌కు అమెరికా నిధులను మళ్లించిన డా.ఫౌచీ.
కోట్లాదిమంది ప్రాణాలు తీసిన ల్యాబ్ రీసెర్చ్.
ప్రకంపనలు సృష్టిస్తోన్న తులసి గబ్బార్డ్ కామెంట్స్..!
నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా తన చివరి రోజున తులసి గబ్బార్డ్ కొన్ని కీలక డాక్యుమెంట్లు విడుదల చేశారు.
వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో రీసెర్చ్ కోసం,
అమెరికా ట్యాక్స్ పేయర్ల ��ొమ్మును మిలియన్లకొద్దీ మళ్లించారన్నది తులసి ప్రధాన ఆరోపణ.
కొవిడ్ మూలాలు, ల్యాబ్ నుంచి లీక్, అమెరికా నిధులతో పరిశోధనలపై
తలెత్తిన ప్రశ్నలను తొక్కిపెట్టారని తులసి అంటున్నారు.
ఈ పరిశోధన వల్లే ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమంది చనిపోయారని తులసి గబ్బార్డ్ అన్నారు.
దీంతో, ఐదేళ్ల తర్వాత కోవిడ్ చర్చ మళ్లీ మొదలైంది.
నిజంగానే వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిందా?
@TulsiGabbard @DNIGabbard @ODNIgov @GOPoversight
Meeru emaina property konali ani anukuntunnara?
Konemundu ee 15 important Documents ni tappakunda check cheyyandi.
1. ENCUMBRANCE CERTIFICATE (EC)
Ee property meeda emaina hidden loans unnayemo, leda mortgaged ga undemo ani idi chepthundi. EC check cheyyakapothe, vere evari daggara unna debts ni meeru kattalsi vasthundi.
ఈ సంవత్సరం తీవ్ర కరువు రానుందా..?
***********************************
గమనిక: ఈ సిద్ధాంతానికి (Theory) పూర��తి scientific backing ఉందో లేదో నాకు తెలియదు. ఆసక్తికరమైన సమాచారం అనిపించి షేర్ చేస్తున్నాను..
జామున్ (నేరేడు) పండ్లు మనకు హెచ్చరిక చేస్తున్నాయా?
ఈ సంవత్సరం మార్కెట్లలో గత ఎన్నో సంవత్సరాల కంటే ఎక్కువగా జామున్ పండ్లు కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి కూడా విపరీతంగా రాలుతున్నాయి..
మా అమ్మమ్మ ఒక మాట చెప్పేది:
"వేసవిలో నేరేడు చెట్లు ఇంతగా పండ్లు రాలిస్తే, ఆ సంవత్సరం కరువు వచ్చే అవకాశం ఉంటుంది.."
Plant Science ప్రకారం దీనిని Masting లేదా Stress Fruiting అంటారు. కొన్ని సందర్భాల్లో Suicide Fruiting లేదా Bumper Crop అని కూడా పిలుస్తారు..
చెట్టు భూగర్భ జలాలు తగ్గుతున్నాయని లేదా వాతావరణంలో పెద్ద మార్పులు రాబోతున్నాయని గుర్తిస్తే, తన శక్తినంతా కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదలపై కాకుండా పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తుంది..
నేరేడు చెట్లకు లోతుగా వెళ్లే Taproot System ఉంటుంది. భూగర్భ జలమట్టం బాగా పడిపోయినప్పుడు ఈ వేర్లు Water Stress ను అనుభవిస్తాయి. ఇది రాబోయే కరువు లేదా తీవ్రమైన వేసవికి సంకేతంగా పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారు..
అందుకే వేసవిలో నేరేడు చెట్లు అసాధారణంగా ఎక్కువ పండ్లు కాస్తే, అది ప్రకృతి నుంచి వచ్చే ఒక హెచ్చరిక కావచ్చని అంటారు..
సారాంశంగా, చెట్టు "ఆత్మహత్య" చేసుకోవడం కాదు; తన జాతి కొనసాగేందుకు తదుపరి ��రానికి ఎక్కువ విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తోంది..
ఈ సంవత్సరం నేరేడు పండ్లను ఆస్వాదిద్దాం.. అదే సమయంలో నీరు వంటి సహజ వనరులను పొదుపుగా, బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుంచుకుందాం..!!
పురుష లక్షణాలపై ప్రభావం చూపే ‘కెన్నెడీ డిసీజ్’.. ఏపీలో అరుదైన కేసు!
ఏపీ గుంటూరు జిల్లాకు చెందిన 36 ఏళ్ల వ్యక్తికి అరుదైన ‘కెన్నెడీ డిసీజ్’ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాళ్లు, చేతుల కండరాలు బలహీనపడటంతో ఆస్పత్రికి వచ్చిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఈ వ్యాధి ఉన్నట్లు తేలింది.
వైద్యుల ప్రకారం, ఈ వ్యాధి ప్రభావంతో పురుష హార్మోన్ల లక్షణాలు తగ్గి, కొన్ని స్త్రీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. 1962లో డాక్టర్ కెన్నెడీ ఈ వ్యాధిని గుర్తించారు.
#KennedyDisease #RareDisease #Guntur #HealthNews #AndhraPradesh #Healthcare #TeluguNews #Tupaki
Follow 👉 @tupaki_official
ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన చైనా!
చైనా తాజాగా ఓ అ���ి సూక్ష్మ స్పై డ్రోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం 0.6 సెం.మీ పరిమాణంలో, నిజమైన దోమలా కనిపించే ఈ డ్రోన్ టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారింది.
👀 సాధారణ దోమలా ఎక్కడికైనా చొరబడి... 📹 రహస్యంగా సమాచారాన్ని సేకరించి... 🎯 ఎవరికీ అనుమానం రాకుండా గూఢచర్యం చేయగలదని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్ యుద్ధాల్లో కనిపించని ఆయుధాల పాత్ర పెరుగుతుండగా, ఈ తరహా మైక్రో డ్రోన్లు ప్రపంచ భద్రతకు కొత్త సవాళ్లు విసురుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో... అంతే స్థాయిలో కొత్త ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయా?
#China #SpyDrone #MosquitoDrone #Technology #India #Defence #FutureWarfare #MilitaryTech #DroneTechnology #ViralNews #Tupaki
Follow 👉 @tupaki_official
Most SENSUAL shot ever filmed by any DIRECTOR in INDIA .
#ANIMAL was a nightmare for 99.99% Indian DIRECTOR
👉#RanbirKapoor Brings a Smoldering Screen Presence . Making the ROMANTIC scene feel Both SEDUCTIVE and SEXUALLY compelling
👉S*X APPEAL ,
👉Emotionally Charged
👉Sensual Energy
👉Captivating Blend of S*XUAL Desire
👉 Vulnerability and Obsession
👉"Few Bollywood films dare to embrace romance with such unapologetic intensity—Animal turns intimacy into a powerful storytelling tool."
నాగబంధం సినిమా కోసం అనంత పద్భనాభ స్వామి వారి విగ్రహ ప్రతిమ తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్రచార పర్వం లో భాగంగా ఆ విగ్రహాన్ని ప్రేక్షకుల కోసం బయటకి తెచ్చారు.
ఏదేమైనా ఆర్ట్ వర్క్ అద్భుతమే..