జీవితంలో ఒకరిద్దరు మనుషులను కలిసినప్పుడు వారి కోసం సర్వం వదిలిపెట్టి వెళ్లిపోవాలి అనిపిస్తుంది , నా జీవితంలో అది మీరే @PawanKalyan గారు.
#ProudToBeAKalyanFan#CP.
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji.
Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat.
May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership.
@myogioffice
@BJP4TamilNadu தலைவர், என் அன்புச் சகோதரர் திரு. @annamalai_k அவர்களுக்கு இனிய பிறந்தநாள் நல்வாழ்த்துகள்.
பிரச்சினைகள் குறித்த உங்களது தெளிவு, கொள்கை உறுதி மற்றும் பொதுச் சேவையில் உங்களுக்கிருக்கும் தளராத அர்ப்பணிப்பு ,பலராலும் பாராட்டப்பட்டு உள்ளது. தேசத்திற்குத் தைரியம், தெளிவான நோக்கம் மற்றும் அர்ப்பணிப்புடன் நீங்கள் தொடர்ந்து சேவையாற்ற வாழ்த்துகிறேன்.
முருகக் கடவுள் உங்களுக்கு நல்ல உடல்நலத்தையும், வலிமையையும் தந்தருள்வாராக. வருங்க��லத்தில் நீங்கள் எந்தப் பாதையைத் தேர்ந்தெடுத்தாலும், சித்தர்கள் வாழ்ந்த புண்ணிய பூமியான தமிழ்நாட்டிற்கும், நமது பாரதத் தாய்க்கும் அதே ஆர்வத்துடனும், நேர்மையுடனும், அர்ப்பணிப்புடனும் நீங்கள் தொடர்ந்து சேவையாற்ற வாழ்த்துகிறேன்.
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
Wishing @BJP4TamilNadu Leader, my dear brother Thiru @annamalai_k avl, a very Happy Birthday.
Your clarity on issues, strength of conviction, and unwavering commitment to public service have earned the admiration of many. May you continue to serve the nation with courage, purpose, and dedication.
May Lord Murugan bless you with good health and strength. Whichever path you choose in the years ahead, may you continue to serve the sacred land of Siddhars, Tamil Nadu, and our beloved motherland, Thai Bharathi, with the same passion, integrity, and commitment.
ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో
ప్రాణాల్ని ఆటబంతుల్లా
విసిరేస్తుందో
గెలుస్తుందో ఓడుతుందో
కానీ ముందుకు పోతుందో
అదే నా రస్తా
ఏ రస్తాలో సంకెళ��లు కూడా
సవాల్ చేస్తాయో
ఏ రస్తాలో అపజయం కూడా
అగ్నిజ్వాలై మండుతుందో
ఏ రాస్తాలో మరణం
మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో
అదే నా రాస్తా...
- Maha Kavi’ Seshendra’
( An excerpt from Aadunikha MahaBharatham)
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తె��ంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, ��ైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య ��ంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్ర��మీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంద���..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
Every year we are reminded how difficult it is to win the IPL from the Eliminator. You have to win three knockout games against the best teams. Don't know how SRH pulled it off in 2016 and we may not see it happen again for a very long time.