Addressed in a Seminar organised by #ABRSM in SV University on #RoleofunsungHerosinthefreedom Struggle “ Prof. Muralidhar, Principal SVU Arts college, Prof TripuraSundari SPMVV and Prof. YV RamiReddy ABRSM A.P State convener shared Dais #AjaadikaAmruthMahothsav💐
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో శ్రీ కోదండ రామాలయం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అదే గ్రామంలో శ్రీ మెహెర్ బాబా ఆలయం సందర్శించిన @ranajeetmohan అన్నా తదితరులు.
నేడు కళ్యాణ మహోత్సవం ద్వారా నూతనంగా దంపతులు కాబోతున్న ఆదివ్య దంపతులాశీర్వాదం ఆత్మీయ హిందూ బంధువులందరికీ కలగాలని శ్రీరామనవమి శుభాకాంక్షలతో. @ranajeetmohan
#ABVP (విద్యార్థి పరిషత్) పూర్వ కార్యకర్త శ్యామ్ సుందర్ రావు గారి కుమారుడి వివాహంలో @BJP4MP ఇంఛార్జి @PMuralidharRao, దుగ్యాల ప్రదీప్, పాపారావు, ���ాస్కర్ గార్లతో కలిసి పాల్గొన్న రణజిత్ అన్నా.
నేడు భాగ్యనగర్లోని కూకట్పల్లిలో జరిగిన @ABVPVoice మహాసభలో పాల్గొన్న రణజిత్ అన్నా, @putti_murali సార్, బాబు రావు సార��, కరుణాకర్ జీ, డా. శంకర్ సార్, ప్రవీణ్ జీ, డా.రావుల కృష సార్ తదితరులు పాల్గొన్నారు.