EAGLE ForceTG & DEPWD,SC-TGP invite you to the International Day Against #DrugAbuse & Illicit Trafficking 2026.Chief Guest:Sri @Bhatti_Mallu ,Hon'ble Deputy CM,TG. In presence of Hon'ble Ministers,MPs,MLAs,senior IAS & IPS officers &distinguished personalities of sports & cinema.
Energetic Star @ramsayz will be attending as the Special Guest at the Government of Telangana's International Day Against Drug Abuse & Illicit Trafficking 2026 event ❤️🔥
📍Tomorrow, 3 PM onwards at Shilpakala Vedika, Hyderabad.
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డబ్బులు దండుకోకపోవచ్చు కానీ సినిమా చేసిన హీరో కెరీర్ లో , తీసిన డైరెక్టర్ కెరీర్ లో బెస్ట్ అనిపించుకుంటాయి. Yes ఈ రోజు అలాంటి సినిమా గురించి నాలుగు ముక్కలు చెప్పాలనుకుంటున్నా.
'ఆర్య' లాంటి స��న్సేషనల్ లవ్ స్టోరీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా
'దేవదాస్' తో సూపర్ హిట్ కొట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ రెండో సినిమా
రిలీజ్ కి ముందే హైప్ క్రియేట్ చేసిన దేవి సాంగ్స్
ఇవి చాలదు జనాలు థియేటర్స్ ��ుందు ఓ సినిమా కోసం క్యూ కట్టడానికి. యెస్ అదే జరిగింది. ఉదయం ఆటకే టికెట్ల కోసం లైన్ లో నిలుచుండి పోయారు.
జ్యోతి థియేటర్ (ఆర్.సీ.పురం) లో సెకండ్ షోకెళ్ళాను.
సినిమా స్టార్ట్ అయింది. టైటిల్స్ నుండే సినిమాపై ఆసక్తి పెరిగింది. టైటిల్స్ లో రామ్ నీళ్ళు తాగుతూ , గుటకేస్తూ షాట్స్ వస్తున్నాయి. మరో వైపు నరాల్లో వైబ్రేషన్ వచ్చేలా దేవి మ్యూజిక్. అలాగే నోరెళ్ళ బెట్టి చూస్తుండి పోయా.
టైటిల్స్ అయ్యాక బ్యాక్ షాట్. 'Today im going to be a killer'ఫస్ట్ టైం నేనొక మర్డర్ చేయబోతున్నా అంటూ రామ్ డైలాగ్ తో సినిమా మొదలైంది.
అక్కడి నుండి క్లైమాక్స్ లో రామ్ ప్రదీప్ రావత్ ను చంపాక ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ వచ్చే వరకూ ఎక్కడా 'జగడం' ఓ సినిమా అనిపించలేదు. రౌడీయిజంపై మొగ్గు చూపి జీవితాలని చిన్నాభిన్నం చేసుకుంటున్న కుర్రాళ్ళ జీవితాన్ని సుకుమార్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారనిపించింది. అప్పటికే old city లో రామ్ లాంటి ఎందఱో కుర్రాళ్ళని చూసిన నా కళ్ళకు సినిమా బాగా నచ్చేసింది. నాకు నచ్చనిదల్లా హీరోయిన్ ఓవర్ యాక్షన్ ఒక్కటే. కానీ సినిమా కథ హీరోయిన్ వల్లే ముందుకు సాగిందని తర్వాతెప్పుడో తెలుసుకున్నాను. అసలు హీరోయిన్ కోసమే కదా ఆ వీధిలో పెద్ద రౌడీగా ఉండే బొట్టు మాణిక్యంకి శీను ఎదురెళ్ళింది.
ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలయితే గూస్ బంప్స్ అంతే. కాలేజీ గొడవలో తన ఫ్రెండ్స్ వెనక ఉండే రామ్ ముందుకొస్తూ ఒక్కో అడుగు వేసి ఎదురుగా ఉన్న వ్యక్తి కడుపులో తన్నే సీన్ కయితే థియేటర్స్ లో అరుపులు నాకింకా గుర్తున్నాయి. ఆ సన్నివేశం రామ్ లాంటి అప్ కమింగ్ స్ట���ర్ కి కాకుండా మరెవరైనా స్టార్ హీరోకి పడుంటే సినిమా ఒక రేంజ్ కెళ్ళేదంటూ ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. నిజానికి ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీయాలనుకున్నారు సుకుమార్ కానీ కొన్ని కారణాల వల్ల రామ్ తో తీసారు. అయినా 'జగడం' రామ్ కి రాసుంటే బన్నీ కానీ ,మరో హీరో కానీ ఎలా చేస్తారనుకోండి.
సినిమాలో వచ్చే దేవి మాస్ సాంగ్స్ కి థియేటర్స్ లో కుర్రకారు సీట్లో కూర్చుంటే ఒట్టు. ఒకటే డాన్సులనుకోండి. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. సుకుమార్ గారి ఐడియాలజీ ను పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసిన విధానం సూపర్బ్ అసలు. సినిమాలో కొన్ని షాట్స్ చూసి ఇప్పటి ఫిలిం మేకర్స్ కూడా మేకింగ్ గురించి నేర్చునేలా తీసారు సుకుమార్.
నిజానికి 'జగడం'తో రామ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమా అందించారు సుకుమార్. సినిమా కమర్షియల్ గా ఆడకపోవచ్చు కానీ తెలుగు సినిమాలను అ��ిమానించే వారి దృష్టిలో 'జగడం' ఎప్పటికీ ఓ కల్ట్ క్లాసిక్ సినిమా అంతే.
-రాజేష్ మన్నె
My inspiration
My Energy
My confidence
I'm very happy to be a fan of @ramsayz
From Kedarnath with faith 🙏
With Baba Kedar blessings… wishing RAmPOthineni movie a massive hit 🔱🎥✨
@RAPO_Cinematics#RAPO23@ramsayz@TeamRaPo
What makes these moments truly special is that these heroes are rarely seen outside public events. In Pawan Kalyan's case, apart from his political commitments, personal appearances are even rarer.
Yet, when it comes to their fans, they make time.
Last month, Ram Pothineni visited a fan who has been battling Friedreich’s Ataxia for the past 18 years.
Yesterday, Pawan Kalyan met a fan at his residence and fulfilled a memorable wish.
That gesture means a lot. ❤️
A master craftsman behind the visual spectacles is ready to enter into the Neo-noir world of #RAPO23 ❤️🔥
Honoured to have the visionary cinematographer @DOP_Tirru Garu on board.
Starring the Energetic Star @ramsayz 💥
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics production.
A True Fan’s Devotion ❤️🙏
One Of Our Die-Hard Fans Visited Kedarnath Temple & Offered Special Prayers For The Grand Success Of #RAPO23 🔥
May This Journey Become A Massive Blockbuster 🤙
Special Mention @iSmartAnil2 👍🏻
#RAmPothineni#RAPO