Decade Back chesina #Srimanthudu gurthundi kaani
Ninna monna chesina #Salaar gurthu ledu
Enni Pan india movies theesina , inthe ne aukat @prabhasraju 😭
An icon of Telugu cinema Krishna gaaru is no more, an era ends with his demise. I wish to share the grief of brother @urstrulyMahesh who has to bear this third emotional trauma of losing a mother, brother and now his father. My deepest condolence dear Mahesh gaaru.
సినిమాస్కోప్, 70 ఎంఎం వంటి సాంకేతికతలతో తెలుగు సినిమాకు కొత్త ఒరవడి తీసుకువచ్చిన సాహసి సూపర్‌స్టార్ కృష్ణ గారు. తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన���ని చూరగొన్న గొప్ప నటుడు ఆయన. ఎప్పుడూ తన నిర్మాతల మంచి కోరుకుంటూ, వారికి అండగా నిలిచిన మంచి మనసు ఆయనది. నాన్నగారికి ఎంతో ఆప్తులైన కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మా కుటుంబంతో ఆయనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
Completely un expected #NTRxAnilRavipudi Too early kani good decision anipistundi @tarak9999
pudi cringe level thagginchi Sankartiki vastunam 1st half tone lo tisthe matram tlugu version 400cr gross for sankranti.
Literally edupu ostundi bayata kanipinchadam ledu kani...last Eroju repu dates lo enjoy chesina memories ani recall chesukuntunte😭😭😭♥️♥️♥️♥️😩😩
Passports distribution kani...ah hadavidi vibe veru babu ni itey ala chustha undipoya 3,4hrs alane🥹
#Varanasi@urstrulyMahesh