పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వల్ల పథకాలు ఇవ్వడంలేదని చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వెంటనే లేచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్���ుల గురించి అబద్ధాలు చెప్తున్నారంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డ కౌశిక్ రెడ్డి
అప్పుల పేరుతో కాంగ్రెస్ తప్పించుకునే డ్రామాలు ఆపాలని పొంగులేటితో కౌశిక్ రెడ్డి వాగ్వాదం
ముమ్మాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మా కేసీఆర్ కట్టినవే
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే ఇచ్చామని చెప్పుకుంటూ సభ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
మీరిచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే అంటూ పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డి
నరాలను పోగులుగా,
తమ రక్తాన్ని రంగులుగా,
గుండెలను కండెలుగా మార్చి,
చెమట చుక్కలను చీరలుగా మలిచి,
మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ
జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.
మగ్గాలతో అద్భుతాలు సృష్టించగలిగే సత్తా గల మన నేతన్నలు, సమైక్య పాలనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.. అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసే అంత నైపుణ్యమున్న తెలంగాణ నేత కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు.
వినూత్న పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులు తిరిగి తెలంగాణకు వచ్చేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వ��ే.
చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా, బతుకమ్మ చీరలు, రుణమాఫీ, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలతో నేతన్నల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపింది కేసీఆర్ గారే.
నేతన్నల సంక్షేమానికి, చేనేత పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటుంది.
#NationalHandloomDay
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్... తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతు���ంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు జయశంకర్ సార్. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దిక్సూచి.
వారి సేవలను గుర్తిస్తూ... జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి ���ిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ��న నివాళులు 🙏
క��ంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది!
రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు ��ిజాలేమిటో తెలుసు
#KaleshwaramProject
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద���యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం
ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ, నోటిఫికేషన్లు రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యాయత్న��నికి పాల్పడిన వేణు కుమార్ అనే యువకుడు
సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇస్తే, కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన
తన సూసైడ్ నోట్ భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల వరకు చేరవేయాలని విజ్ఞప్తి
“Criminal waste” is what the cheap minister says about our engineering Graduates’ abilities
What are his qualification to be saying so?
Did he ever write any competitive exam in his entire life?
Did he ever appear for an interview for a job?
Did he ever work anywhere In a professional environment?
For those who don’t know, he was a real estate broker turned blackmailer who hustled his way to buying the CM post in bankrupt Congress party
పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు.
తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన @KTRBRS
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు.
అనంతరం ��్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్‌తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ @SantoshKumarBRS కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed
After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and education reforms
తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే...
యువత చూస్తూ ఊరుకుంటారా?
Yuva Sangrama Sadassu proved it.
The strength of Telangana youth and the power of their voice, in full display!
#YuvaSangramaSadassu#JaiTelangana#JaiKCR
ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువతరం సరూర్‌నగర్‌కు ఉప్పెనలా తరలివచ్చింది.
యూత్ డిక్లరేషన్ పేరిట తమను నమ్మించి, మోసం చేసిన ధోకేబాజ్ కాంగ్రెస్ పార్టీని పాతరేసేందుకు తెలంగాణ యువత జంగ్ సైరన్ పూరించింది.
కాంగ్రెస్ పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్గ���ళ్ళు యువతను వంచించిన తీరు వారి మాటల్లోనే స్పష్టమైంది.
ఈ యువ ఉప్పెనలో దగాకోరు కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమైంది… రేవంత్ ప్రభుత్వానికి డెత్ డిక్లరేషన్ సిద్ధమైంది.
నేటి యువ సంగ్రామ సదస్సుకు వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగ యువతీ యువకులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు.
సరూర్‌నగర్ వేదికగా మాటిచ్చిన విధంగా యువతకు పెద్దన్నలా అండగా ఉంటా… వారి కష్టాల్లో తోడునైతా… వారి న్యాయమైన డిమాం��్ల పరిష్కారానికి గొంతెత్తుతా… వారికిచ్చిన హామీల అమలుకై కాంగ్రెస్ సర్కార్‌పై పోరాడుతా.
రేవంత్ రెడ్డి! ఇప్పటిదాకా ఒక లెక్క… ఇప్పటినుండి ఇంకో లెక్క.
జై తెలంగాణ!
రేపు (జూలై 18) సరూర్‌నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని, నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి కుట్ర విఫలమయ్యింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస���తే...
గౌరవ హైకోర్టు ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతూ,
సదస్సుకు అనుమతి ఇచ్చింది.
కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా...
యువత తరఫున బీఆర్ఎస్ పార్టీ గళం విప్పుతూనే ఉంటుంది.
యువతీ యువకులారా.. తరలిరండి..
సరూర్‌నగర్ స్టేడియంవేదికగా
కాంగ్రెస్ మోసాలను ఎండగడదాం.
రేవంత్ సర్కార్ మెడలు వంచుదాం.
హామీల అమలుకు జంగ్ సైరన్ పూరిద్దాం.
ఛలో సరూర్‌నగర్ స్టేడియం.
రేపు ఉదయం 10 గంటలకు✊
జై తెలంగా��!
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ఆడుతున్న దొంగ నాటకం మరోసారి బయటపడింది.
కరువు పరిస్థితుల వల్ల హైదరాబాద్ నగరానికి తాగు���ీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుండి ��ోజుకి 30 మిలియన్ గ్యాలన్ల నీటిని తీసుకోవాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.
ప్రతి రోజూ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్ముతూ, ఉల్టా అదే ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చడం మీ ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం.
దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, అర్థంచేసుకుంటున్నారు!
See You at Yuva Sangramam on 18 July SaroorNagar
- Job Calendar
- 20000 Posts to fill Police Vacancies
- 2 Lakh Jobs in 1 Year ??
- Rs.5 Lakhs Rajiv Yuva Vikasam
బ్లడ్ డొనేట్ చేసిన ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్వీ
రైతులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్వీ నాయకులు
తెలంగాణ భవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటవా..రక్త పిశాచీ!
ఇంకా తీరలేదా మీ రక్తదాహం ?
60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు కదా..సరిపోలేదా?
తెలంగాణ రక్తం రుచిమరిగిన తోడేలు కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి?
తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్ కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు మీరు!
1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపి రక్తం కళ్లజూసిన రాక్షసులు మీరు!
1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించిన ఖూనీకోర్లు మీరు!
మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్న మృగాలు మీరు!
కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచినై..!
కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ నెత్తుటి మరకలు అంటినై..!
నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత ప���పిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు!
పేగులు తెగేదాకా రాష్ట్రం కోసం కొట్లాడి�� వాళ్లం.. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా వున్నం!
నీళ్లలో నిప్పులు పుట్టించి జలసాధన పోరాటాలు చేసిన వాళ్లం..!
నెత్తురు ఇస్తేనే..నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే మా నెత్తురు ధారపోస్తాం!
మీ రక్తదాహం తీర్చుకోని.. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చండి!