@santoshamsuresh మీరు చేసిన మంచి పనుల్లో ఇది నిజంగా ఒక గొప్ప పని, సురేష్ గారు. దీనికి మాటల్లో కృతజ్ఞత చెప్పడం చాలా చిన్న విషయం. మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తి