This is the kind of leadership Telangana has been missing
Tremendous respect to @revanth_anumula anna. He has never let personal grudges stand in the way of Telangana’s progress.
For the betterment of the state he believes in bringing leaders together and moving forward as one.
#Telangana #metro #indianrailways
అడ్డుపడిన వారినే వెంట ���ీసుకెళ్లే రాజకీయ చాతుర్యం... తెలంగాణ కోసం ఆగని పోరాటం..!
ఇన్నాళ్లు హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విషయంలో అడ్డంకులు సృష్టించారని విమర్శలు ఎదుర్కొన్న కిషన్ రెడ్డిని సైతం వెంట తీసుకెళ్లి, ఢిల్లీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై చర్చ జరిగేలా చేయడం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ
చాతుర్యానికి నిదర్శనం.
ఒక్కోసారి ఫైళ్లు కదలవు... ఒక్కోసారి రాజకీయ అడ్డంకులు వస్తాయి...
కానీ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆగడు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 మాత్రమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ప్రాజెక్టు, ప్రతి రూపాయి కోసం నిరంతరం ఢిల్లీ తలుపులు తడుతున్నాడు.
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే నాయకత్వం ఉంటే ఫలితాలు వస్తాయి.
అందుకే తేడా పదవిలో కాదు... పని చేసే తత్వంలో ఉంది.
CM Revanth Reddy was in Delhi yesterday, strongly pushing for Hyderabad Metro Phase-2 and clearing the funding delays for Phase-1 takeover🚇
But Union Minister Kishan Reddy is playing dirty politics by stalling funds with lame excuses. Why block Hyderabad’s progress?
@kishanreddybjp@revanth_anumula
#RevanthReddy #HyderabadMetro #CongressForTelangana
కొన్ని తప్పులు జరిగాయి.. గతంలో మన క��ర్యకర్తలను పట్టించుకోని మాట వాస్తవమే
కానీ వచ్చే ఐదు ఏండ్లలో రాజకీయంగా, ఆర్థికంగా మీ బతుకులు మార్చే బాధ్యత నేనే తీసుకుంటా
- కేటీఆర్
Anna Namaste ney!! 🫡
Balka Suman wasn’t jailed for bravely…He was arrested for openly inciting violence asking BRS workers to burn Singareni offices, damage public property, sabotage railways, and launch militant protests.
Public violence….militant activity…. chesindu mana sodharudu sumananna deshaniki seva chesi jail ki pole anna! 🥲🤷♂️
కాంగ్రెస్ ప్రభుత్వ అరెస్ట్‌తో జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన కేటీఆర్
సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన రేవంత్ ప్రభుత్వం
తనకు రాని బాధ కాదు...
తన స్నేహితుడికి కొత్త బ్యాగ్ లేదు...
పుస్తకాలు లేవు...
షూస్ లేవు...
ఆ బాధను చూసి కలత చెందిన ఓ బాలుడు,
తండ్రికి ఒక మాట ఇచ్చాడు.
**"ఏదో ఒక రోజు మీరు కోరుకున్నవన్నీ చేసి చూపిస్తాను."**
కాలం గడిచింది...
ఆ బాలుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎదిగాడు.
ఈరోజు లక్షలాది మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు
ఉచిత యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్, ఉదయం టిఫిన్, పౌష్టికాహార భోజనం అందిస్తున్నాడు.
**ఒక స్నేహితుడి కష్టం చూసి పుట్టిన సంకల్పం...
లక్షల మంది పిల్లల భవిష్యత్తును మార్చిన నిర్ణయంగా మారింది.**
ఇదే నాయ���త్వం.
ఇదే ప్రజల బాధను తన బాధగా భావించే మనసు.❤️📚🎒
@revanth_anumula ❤️
ఒక్క వర్షానికే మునిగిపోయే నగరాల యుగానికి ముగింపు పలికే సమయం వచ్చింది.
గతంలో జరిగిన అన్ప్లాన్డ్ అభివృద్ధి, ఆక్రమణలు, నిర్లక్ష్యానికి పరిష్కారం చూపుతూ…
ఒక వైపు హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించే చర్యలు,
మరో వైపు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే Bharat Future City నిర్మాణం.
Net Zero లక్ష్యం… World-Class Infrastructure… AI ఆధారిత అభివృద్ధి… Sustainable Urban Planning…
ఇది కేవలం ఒక నగర నిర్మాణం కాదు…
భవిష్యత్ తరాల కోసం తెలంగాణ రాస్తున్న కొత్త అధ్యాయం.
#FutureCity #BharatFutureCity #RevanthReddy #Hyderabad #TelanganaRising #FutureReadyTelangana
భద్రకాళి ఆలయ అభివృద్ధి కోసం ల్యాండ్ ఇచ్చిన వాళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చాయి. మొదటి నెల జీతం కూడా అందుకున్నారు. రాజకీయ లబ్ది కోసం ఉద్దేశపూర్వకంగా వీడియోలు చేయించి తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మిగతా వారికి కూడా నష్టపరిహారం అందుతుంది @TeluguScribe
Democracy survives only when its institutions are truly independent.
One side the Election Commission stands deeply compromised in the eyes of many citizens. The other side those who spoke about women’s reservation just months ago are now undermining the very principles of justice and accountability.
The Judiciary appear to bend under political influence, it raises serious concerns about the strength of our democracy.
#minaxinatarajan #congress
గౌరవం ఇచ్చాడు. అవకాశాలు కల్పించాడు.. సమానత్వానికి అండగా నిలిచాడు.
గుర్తింపు కోసం పోరాడిన వారికి.,
ఆత్మగౌరవంత��� జీవించే అవకాశం కల్పించిన నాయకుడు రేవంత్ అన్న.
ట్రాన్స్జెండర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పేరు @revanth_anumula
#RevanthReddy #TransgenderWelfare #Telangana
బిక్కు బిక్కు మంట�� కాలం గడిపిన కడు పేదలు ఎందరో..
10 ఏళ్ళు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాం అని మోసం చేసి..
ఒక్క కల్వకుంట్ల కుటుంబం మాత్రమే రాజ దర్బార్లు కట్టుకున్నరు..
వానొచ్చి వరదొచ్చి
కూలిన గుడిసెలు ఎన్నో..
చిదిలమైన బతుకులు మరెన్నో..
10 ఏళ్ల తర్వాత తెలంగాణ మార్పు కోరుకున్నది..
కోరుకున్న మార్పు
బతుకులు మార్చింది…
రేవంతన్న రాకతో
గుడిసెల నుండి పక్కా ఇంటికి తాళం అందుకున్నరు..
రేవంతన్న ఇచ్చిన ఇందిరమ��మ ఇల్లు
పేదోళ్ల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది ❤️🙏🏻
సోనియా గాంధీ గారి దయ తోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయింది…
చరిత్ర ఎవరు, ఎప్పుడు రాశిన సోనియమ్మ పేరు సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో లిఖించబడుతుంది..
దాంట్లో ఎవరు కాదనడానికి లేదు…
~ బీఆర్ఎస్ అధి��ేత కేసీఆర్
@TelanganaCMO @kattarcongresii
60 ఏళ్ల స్వరాష్ట్ర కల సాకారం అయిన వే���..
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్..
సొంత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ బిల్లులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు..
సమైక్య వాదుల పెత్తనం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అసెంబ్లీ సాక్షిగా తన గళం వినిపించిన రేవంత్ రెడ్డి..
చివరకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది..
ప్రజా పాలనలో అభివృద్ధి చెందుతుంది..
@revanth_anumula @KomatireddyKVR @Ponnam_INC @rajgopalreddy_K @VivekVenkatswam @Bhatti_Mallu
@INCIndia
In a major enforcement drive, Hyderabad’s HYDRAA carried out a large scale operation to remove encroachments at Kokapet Kotha Cheruvu. Officials identified nearly 22 acres of encroachments within the lake’s 72 acre Full Tank Level (FTL) area.
#HYDRAA#Hyderabad#Kokapet #LakeProtection