బొండపల్లి మండలం రాచకిండం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, అలాగే దత్తిరజేరు మండలం ఎం. లింగాలవలస గ్రామంలో మురుగునీటి కాలువ నిర్మాణం చేపట్టి పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడం జరిగింది.
కాంగ్రెస్ పదేళ్ల పాలనలో మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించి అభివృద్ధిలో వెనుకబడిపోయింది.2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంస్కరణలతో భారత్ వేగంగా పుంజుకుంటూ 2031 నాటికి 46.2% ఆర్థిక వృద్ధితో గ్లోబల్ లీడర్‌గా అవతరించబోతోంది. #IndiaEconomy
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విజయనగరం జిల్లాకు విచ్చేసి అల్లూరి సీతారామ��ాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొని, గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు లభించడం నా జీవితంలో అపూర్వమైన క్షణం
#NarendraModi
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को ��ुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
ఈరోజు ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు అత్యంత అనుచితమైనది మాత్రమే కాదు, ప్రజాస్వామ్య మర్యాదలకు విరుద్ధమైనది, తీవ్రంగా ఖండించదగినది.
ప్రతిపక్ష నాయకుడి పదవి ఎంతో గౌరవప్రదమైనది. అయితే ఆ పదవికి తగిన గౌరవాన్ని, బాధ్యతను రాహుల్ గాంధీ ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విషయం ఆయన ప్రవర్తన ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్న��� వ్యతిరేకించడం ప్రతిపక్షానికి ఉన్న హక్కు. అయితే నిరసనకు, అరాచకానికి స్పష్టమైన తేడా ఉంటుంది. నిరసన ప్రజాస్వామ్య హద్దులను దాటినప్పుడు అది అరాచకంగా మారుతుంది. రాహుల్ గాంధీ నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా, అరాచక రాజకీయాలకు ప్రతీకగా మారారని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొన్ని పదవులు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవి కావు. అవి దేశానికి చెంద���నవి. ప్రధానమంత్రి కేవలం ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాత్రమే కాదు, 140 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి. దేశ ప్రజల విశ్వాసానికి, ప్రజాస్వామ్య వ్యవస్థ అత్య���న్నత ప్రతీకలలో అయన ఒకరు.
అలాంటి ప్రధానమంత్రి నివాసం వైపు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించేలా, అశాంతిని ప్రోత్సహించేలా వ్యవహరించడం కేవలం రాజకీయ నిరసన కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థను, పార్లమెంటరీ సంప్రదాయాలను అగౌరవపరచడమే.
ఈరోజు జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు.
మేము కూడా ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ ప్రజాస్వామ్య మర్యాదల���ు, పార్లమెంటరీ సంప్రదాయాలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు.
విద్యార్థులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. రాహుల్ గాంధీ స్వయంగా పెట్టిన షరతులను కూడా ప్రభుత్వం అంగీకరించింది. కానీ చర్చకు, పరిష్కారానికి అవకాశం వచ్చినప్పుడు ఆయన తన షరతుల నుంచే, తన వైఖరి నుంచే వెనక్కి తగ్గారు. ఇది ఆయన రాజకీయ ప్రవర్తనలోని అస్థిరతను, అపరిపక్వతను స్పష్టంగా బయటపెడుతోంది.
— శ్రీ @NitinNabin గారు
బిజెపి జాతీయ అధ్యక్షులు
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన స్పీడ్‌బోట్ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూత���. గాయపడిన వారు త్వరగా కోలు��ోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఓం శాంతి. 🙏
60 సం।। ల పైన సినీ జీవితంలో తెలుగు మరియు వివిధ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడి, ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొంది, దక్షిణ భారతదేశ గాన కోకిల గా గుర్తింపు పొందిన ��ానకి గారు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.
#ganakokila
మన్యం ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరా��ం చేసి, ఆంగ్లేయుల అణచివేతను ధైర్యంగా ఎదిరించి, స్వాతంత్య్ర సమరంలో తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
"ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా" అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన భారతీయ జనసం��్ వ్యవస్థాపకులు, ప్రాతఃస్మరణీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు.
మన సరిహద్దుల్లో వ్యూహాత్మక బలాన్ని మరింత పెంచేలా 120mm వాహన ఆధారిత మోర్టార్ వ్యవస్థ ‘గరుడాస్త్ర’ భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. జీపీఎస్, లేజర్-గైడెడ్ సాంకేతికతతో కూడిన ఈ ‘గరుడాస్త్ర’ కేవలం సెకన్ల వ్యవధిలోనే కాల్పుల స్థానానికి చేరుకోగలదు. అంతేకా���ుండా శత్రువుల ఎదురు కాల్పుల నుండి తప్పించుకుంటూ లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించగలదు.
#Garudastra #PMModi
న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' కింద ₹2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేసిన ప్రధాని మోదీ గారు.
#PMVBRY#PMModi
స్వయంసమృద్ధి భారత్ సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యంగా.. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఎయిర్ కుషన్ వెహికల్ 'H-561' అధికారికంగా రక్షణ సే��ల్లోకి అడుగుపెట్టింది.
#H561 #PMModi
ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నాయకత్వంలో, భారత విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలను వసుధైవ కుటుంబకం భావనతో సమన్వయం చేస్తోంది.
పొరుగు దేశాలకు ప్రాధాన్యత (Neighbourhood First) నుంచి యాక్ట్ ఈస్ట్ (Act East) వరకు, భారత్ ఒక విశ్వసనీయ విశ్వ బంధువుగా ఎదుగుతోంది.
గత 12 సంవత్సరాల్లో భాగస్వామ్యాలు మరి��త బలపడ్డాయి, అంతర్జాతీయ అనుసంధానం విస్తరించింది, ప్రపంచ వేదికపై భారత స్థానం మరింత శక్తివంతమైంది.
వికసిత భారత్ వైపు ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం, పెరుగుతున్న ప్రభావం, బలమైన స్నేహ సంబంధాలు, స్పష్టత, నిబద్ధత, లక్ష్యంతో ప్రపంచ సంభాషణలను ప్రభావితం చేస్తున్న ఆత్మవిశ్వాసంతో కూడిన దేశాన్ని ప్రతిబింబిస్తోంది.
#12YearsOfIndiaFirst
Over 16 crore devotees visited Shri Ram Temple, 1.47 crore visited Kashi Vishwanath Dham and 66 crore participated in the Mahakumbh.
Reflecting a renewed pride in our civilisational roots and cultural heritage.
#12YearsOfVikasBhiVirasatBhi
ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరమైన కాశీలో కొలువై ఉన్న దివ్య కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంతాన్ని ‘భవ్య కాశీ’గా అభివృద్ధి ���ేసి, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత మోదీ ప్రభుత్వానిదే.
#12YearsOfVikasBhiVirasatBhi