మాజీ మంత్రి వర్యులు , ఎమ్మెల్సీ గౌ ,,శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారిని వారి నివాసం లో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు
ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గౌ,,శ్రీ Gongidi Sunitha Mahendar Reddy గారిని వారి నివాసం లో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చైతన్య పురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి , బల్కం పేట ఎల్లమ్మ తల్లి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అమ్మ వారిని దర్శించుకున్న చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ,ఆయనతో పాటు డివిజన్ తెరాస వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ రమణ రెడ్డి , తిరుమల్ రెడ్డి నరహరి
*రాష్ట్ర మంత్రి వర్యులు గౌ ,,శ్రీ* *తలసాని శ్రీనివాస్* *యాదవ్* గారి ని వారి నివాసం లో కలసి *నూతన* *సంవత్సర శుభాకాంక్షలు* తెలిపిన చైతన్యపురి *మాజీ* *కార్పొరేటర్* *జిన్నారం విఠల్ రెడ్డి*
Sri @JPNadda Ji,
Is this what you teach BJP leaders in Telangana? Is it Sanskar to drag my young son & body shame him through ugly political comments in BJP’s mouthpiece?
You don’t think we could reciprocate in the same coin against Amit Shah Ji’s or Modi Ji’s family?
*నిత్య అన్నదానం కోసం 50,000/- రూ.ల చెక్కు అందజేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్*
దిల్ సుఖ్ నగర్: శుక్రవారం ఉదయం తెరాస రాష్ట్ర యువ నాయకులు *శ్రీ తలసాని సాయి కిరణ్ యాదవ్* గారు దిల్సుఖ్నగర్ లోని సాయిబాబా దేవాలయం మరియు శ్రీ కనక దుర్గ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతా చారి గారి 12వ వర్ధంతి సందర్భంగా చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి గారు,ఎల్.బి నగర్ చౌరస్తా లో శ్రీకాంతా చారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నివాళులు అర్పించిన వారిలో
*చైతన్యపురి డివిజన్* *న్యూ* *మారుతీ నగర్ కాలనీ ��ో ** *శ్రీ** *అమరలింగేశ్వర సహిత , *శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం* వద్ద *కార్తీక*
*దీపోత్సవ* కార్యక్రమంలో పాల్గొన్న *మాజీ కార్పొరేటర్* *జిన్నారం విఠల్ రెడ్డి గారు*