19/29 రాష్ట్రాలకు సముద్ర తీరం లేదు.
కానీ తెలంగాణకు మాత్రమే సముద్ర తీరం లేదు, మిగతా 28 రాష్ట్రాలకు సముద్రతీరం ఉంది అని మన గుంపు మేస్త్రి అంటుండు...
వెంటనే మీ కంటెంట్ రైటింగ్ టీం ని మార్చండి, లేకపోతే మీ టీం ఇప్పటివరకు CM అంటే ChiefMinister కానీ ఇకనుండి CM అంటే CoMedian గా పేరు తెచ్చే అవకాశం ఉంది...
💰ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధుల కోసం విదేశాల్లో ఉన్న విద్యార్థులు ఎద���రు చూస్తున్నారు..
🔴గత ఏడాది బడ్జెట్లో కూడా నిధులు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు.
💰మా ప్రభుత్వంలో దాదాపు 7000 మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు అందజేశాము.
✅సెమిస్టర్ ఫీజ్ కట్టలేక విదేశాల్లో ఉన్న 2500 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.. ప్రభుత్వం దీన్ని టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానెల్లో పెట్టి వెంటనే డబ్బులు విడుదల చేయాలి..
🚨ఇది కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు ఉన్న విలువ, వారికి ఇస్తున్న గౌరవం❓
▶️యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కార్యకర్తలను తిట్టిన కాంగ్రెస్ ఎంపీ చామ�� కిరణ్ కుమార్ రెడ్డి..
🔴నేను సీరియస్గా మాట్లాడుతుంటే పీకనీకి వచ్చిర్రా..!
🚨సింగరేణి విషయంలో పెద్ద పెద్ద కుంభకోణాలే బయటపడుతున్నాయి..
👉సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ల పేరుతో అవకతవకలు జరుగుతున్నాయి..ఇది సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోంది.
▶️మేము ��యటపెట్టిన విషయాల్లో కొన్ని సవరించుకున్నారు, కొన్ని రద్దు చేశారు, కానీ ఇంకా చాలా బయటకు రావాలి.
✅తెలంగాణ ఉద్యమంలో ముందున్న సింగరేణి కార్మికుల హక్కులు, భవిష్యత్తు కాపాడటం మన బాధ్యత.
✅గుజరాత్లో నామినేషన్ ఉంటే,
ఇక్కడ సింగరేణి ఎందుకు వేలంలో పోటీ పడాలి?
ఈ వివక్ష ఎందుకు❓
సింగరేణిని కాపాడాలి – కార్మికులను రక్షించాలి!
@KTRBRS
George Orwell's quote stated by @KTRBRS 👇
“In a time of deceit, telling the truth is a revolutionary act”
మోసాల రాజ్యంలో నిజం చెప్పడం అతి గొప్ప విప్లవం
వరి సాగుకు సంబంధించి ఆనాడు కేసీఆర్ ని విమర్శించిన @revanth_anumula ,
నేడు మీ పాలనలో...
తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హెచ్చరికలు..👇
❌వడ్లు కొనలేం,
❌వరి పంట సాగు చేయడం మానేయండి,
❌ఇకపై కొనుగోలు ఉండదు, మీ ఇష్టం,
🛑కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది,
❌వరి వేస్తే నీటి సమస్యలు వస్తాయి..
ఇది ���ిద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పనితీరు..👇
💠కూకట్పల్లి న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు, అదే స్కూల్లో పరీక్షా కేంద్రం
▶️విషయం బయటికి రాకుండా రహస్యంగా ఉంచిన డీఈవో.. హాల్ టికెట్ ఎవరికి చూపించకూడదని విద్యార్థులను ఆదేశించిన పాఠశాల యాజమాన్యం..
It is surprising to see the name of TPCC Vice President Bandi Ramesh engraved on the official inaugural plaque of the Kukatpally Nalla Cheruvu program held yesterday
This raises serious questions:
❓ Is the Chief Minister aware of this?
❓ Did the @Comm_HYDRAA approve such a move?
Including a party functionary’s name on a government program’s official plaque is a clear violation of protocol.
Until now, Congress leaders were only trying to politicize government events. Now it appears they have begun entering official government records as well.
⚠️ This sets a dangerous precedent and demands an explanation from the authorities
@KTRBRS@BRSHarish@KTR_News@NTVJustIn@TV9Telugu@ntdailyonline@TeluguScribe@MirrorTvTelugu@TheNaveena
కొండారెడ్డిపల్లి వాళ్లకి ఒక న్యాయం ❗️
కూకట్ పల్లి వాళ్లకి ఒక న్యాయమా ❓
నోటీసులు ఇవ్వకుండా పట్టా భూములను స్వాధీనం చేసుకొని, ఏడాది క్రితం తగిన కంపెన్సేషన్ ఇస్తామని నమ్మబలికి ఇప్ప���డు ముఖం చాటేసిన @Comm_HYDRAA రంగనాథ్ కూకట్పల్లి గ్రామస్తులను మోసం చేశారు...
దుర్గం చెరువు FTL లో ఉన్న ముఖ్యమంత్రి సోదరునికి మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు...
@BRSparty @KTRBRS
3 డిమాండ్లు పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి కూకట్పల్లి నల్లచెరువు పర్యటననకు నిరసన సెగ తప్పదు
1. వందలాదిమంది కూకట్పల్లి గ్రామస్తుల భూములను నోటీసులు ఇవ్వకుండా స్వాధీనం చేసుకొని కంపెన్సేషన్ ఇస్తామని నమ్మబలికి హై��్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. వెంటనే కంపెన్సేషన్ TDR సర్టిఫికెట్లు ఇవ్వాలి
2. ప్రభుత్వ అనాలోచిత చర్య వల్ల కూకట్పల్లికి చెందిన 52 సంవత్సరాల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. KTR గారు బుచ్చమ్మ కుటుంబాన్ని గతంలో పరామర్శించి పార్టీ తరపున సహాయం చేసి ఆ కుటుంబాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వెంటనే బుచ్చమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి
3. గత BRS ప్రభుత్వ హయాంలోనే 80% నల్లచెరువు అభివృద్ధి జరిగింది
👉2/3 వైపుల వాకింగ్ ట్రాక్
👉 గ్రీన్ బెల్ట్
👉ఓపెన్ ఎయిర్ జిమ్
👉పార్క్ నిర్మాణం
👉ఆటస్థలం
BRS ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
ఇప్పుడు కొన్ని మెరుగులు దిద్ది పూర్తి అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభ���త్వం చేసింది అని మేన్ మీడియాలో, సోషల్ మీడియాలో హైడ్రా రంగనాథ్ గారు ఊదరగొడుతున్నారు. వెంటనే వారి వ్యాఖ్యలను సరి చేసుకోవాలి
✅ దుర్గం చెరువు
✅మల్కం చెరువు
✅ IDL లేక్ ఫ్రంట్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు BRS హయాంలో చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చలేదు, ఎవరి భూములు లాక్కోలేదు
కూకట్పల్లి గ్రామస్తుల పట్టా భూములను అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకొని అన్యాయం చేసి, బుచ్చమ్మ మరణానికి కా��కులై, గతంలో BRS చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు ప్రచారం చేస్తున్న రంగనాథ్ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిమాండ్ పరిష్కరించాలి
@Comm_HYDRAA @BRSparty @KTRBRS
కూకట్పల్లి నల్లచెరువు అభివృద్ధి - అసలు కథ
గత BRS ప్రభుత్వ హయాంలోనే 80% నల్లచెరువు అభివృద్ధి జరిగింది
👉2/3 వైపుల వాకింగ్ ట్రాక్
👉 గ్రీన్ బెల్ట్
👉ఓపెన్ ఎయిర్ జిమ్
👉పార్క్ నిర్మాణం
👉ఆటస్థలం
BRS ప్రభుత్వ హయాంలోనే జరిగింది.
ఇప్పుడు కొన్ని మెరుగులు దిద్ది పూర్తి అభివృద్ధి అంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని మేన్ మీడియాలో, సోషల్ మీడియాలో హైడ్రా రంగనాథ్ గారు ఊదరగొడుతున్నారు. వెంటనే వారి వ్యాఖ్యలను సరి చేసుకోవాలి
👉కూకట్పల్లి గ్రామస్తుల పట్టా భూములను అన్యాక్రాంతంగా స్వాధీనం చేసుకొన్న హైడ్రా రంగనాథ్ వెంటనే వారికి కంపెన్సేషన్ ఇవ్వాలి.
👉బుచ్చమ్��� మరణానికి కారకులైన మీరు వారి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి.
👉గతంలో BRS చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు ప్రచారం చేస్తున్న రంగనాథ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ తప్పుడు ప్రచారాలు ఆపాలి.
@BRSparty @KTRBRS
.@RahulGandhi Ji…
Do you remember the promises you made to unemployed youth at Ashok Nagar❓
“The moment we come to power…”
✅ 2 lakh government jobs within 1 year
✅ Revival of TPSC on UPSC lines
✅ Yuva Vikasam – ₹5 lakh assistance
“Under Congress Praja Sarkar, the future of our youth is safe — this is my guarantee!”
⭕️Yet, even after 2 and a half years in power, there is no action on the promised 2 lakh jobs.
When unemployed youth peacefully rally demanding the release of a job calendar and implementation of your promises, is arresting them illegally your idea of ‘people’s governance’❓
శాసన సభ గౌరవ సభ లెక్క లేదు..
ఒక కౌరవ సభల, బూతుల సభలా ఉంది..
KCR ఒక్క ప్రెస్ మీట్ కె లాగులు తడిసినయ్..
కెసిఆర్ గనుక అసెంబ్లీకి వస్తే గుండె ఆగి ఛస్తావ్...
ఈ వయసులో ఎన్ని పచ్చి అబద్ధాలు పోచారం గారు 🤷♂️
పోచారం గారి మాటలు..👇
✅నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలోనే మొదలైంది..
తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను..
✅రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు నేను మెచ్చి, నచ్చి ఆకర్శితులునై వారి వెంబడి ఉండాలనుకున్నాను..
Return Gift - Rakshabandan - GiftaSmile
గత నెల @KTRBRS గారి జన్మదిన సందర్భంగా గిఫ్ట్-ఏ-స్మైల్ ద్వారా దివ్యాంగురాలు అయిన నాగమణికి స్కూటీని అందించాను.
ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా నాగమణి మా ఇంటికి వచ్చి రిటర్న్ గిఫ్ట్ గా రాఖి కట్టి నాకు ఆశీస్సులు అందజేసింది
మూసాపేట్ లో నివాసముంటున్న నాగమణి అక్క రోజు 5 కిలోమీటర్లు RTC బస్సులో ప్రయాణించి రోజుకు 400 రూపాయలు డైలీ వేజ్ సంపాదిస్తుంది. ఈ వాహనం తనకు చాలా ఉపయోగకరం���ా ఉంటుందని ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ అన్నకి స్పెషల్ థాంక్స్ చెప్పమన్నది
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు...
@TeluguScribe ని చూసి ఎవ్వడు పడితే వాడు "స్కైబ్ "కి ముందు ఇంకో పేరు తగిలించి ఊరు పేరు లేని ఎకౌంట్ల తో ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ లు ప్రచారం చేస్తున్నారు...
Will lodge a complaint at @CyberCrimeshyd on such idiots trying to tarnish the image of BRS leaders
@BRSparty@KTRBRS