ఆగస్టు 31 మరియు సెప్టెంబర్ 1న.. "గుడుంబా శంకర్"ని థియేటర్లలో తిరిగి విడుదల చేస్���ున్నట్లు మేము సగర్వంగా ప్రకటిస్తున్నాము, "జల్సా" మరియు "ఆరెంజ్" టిక్కెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ఎలాగైతే జనసేన పార్టీకి ఫండ్ గా ఇచ్చామో, అలాగే ఈ చిత్రం ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని జనసేన పార్టీ ఫండ్���కి అంకితం చేయబడుతుంది, అలాగే అధికారిక పోస్టర్ వివరాలు త్వరలో తెలిపుతాము..
.
Mark your calendars for August 31st and September 1st, as we proudly announce the re-release of the iconic movie "Gudumba Shankar" in theaters. Every rupee generated from ticket sales during these dates will be dedicated to the Janasena party fund, echoing our successful contributions from the proceeds of "Jalsa" and "Orange." Stay tuned for the forthcoming reveal of the official poster, an exciting glimpse into this momentous event. Your participation will play a vital role in supporting the Janasena party's mission.
#JansenaFundDrive
#GudumbaShankar4K
@sairazesh @SKNonline
@DharmendraFORu
@umanagendra9
Had an excellent meeting with Hon’ble Minister for Home ‘Sri Amit Shah ji’. And I am sure this interaction will lead to a constructive, decisive and prosperous future for the people of Andhra Pradesh !
@AmitShah@JanaSenaParty@mnadendla
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబా��్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.
While shooting for ‘OG‘ at Wai lake in Maharashtra , met our Janasainiks; Singiri Sai, Singiri Rajesh and Sanni John from Kovvur , Rajamundry, East Godavari.
Cutting Down Trees, Hills, Tampering Coastal Zones, Mangroves has been hallmark of YCP Misgovernance. The 5 member expert panel concluded YCP govt violated norms bulldozed laws in destroying Rushikonda. Will YCP Govt answer or go paste a 151 ft sticker on Rushikonda green mat?
Hearty congratulations for reaching 2 Million mark @JanaSenaParty . Congrats to the whole team & social media JanaSainiks who are the core strength of the party. Best wishes..
1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..
इस कठोर पृथ्वी पर मनुष्य जितना ऊंचा उठेगा, इतिहास में उसकी छाया उतनी ही लंबी होगी'- शेषेंद्र जी की ये कविताएं
प्रधानमंत्री श्री @narendramodi ji के शासनकाल को दर्शाती हैं।
@PMOIndia