గుజరాత్ లోని ప్రజలందరికీ ఇలా ఒక వాట్సాప్ మెసేజ్ పంపండి
"కమలం" చుట్టూ చాలా "బురద" ఉంది. ఈ బురదను "చేతి"తో శుభ్రం చేయలేము, దానిని "చీపురు"తో శుభ్రం చేయాలి.
- give one chance to Kejriwal
-CM @ArvindKejriwal@AamAadmiParty@AAPGujarat
మోడీ గారు దేశంలో 10 లక��షల ప్రభుత్వ బడులు ఉంటె 5 సo.లలో 14500 బడులు మాత్రమే అభివృద్ధి చేస్తామంటే ఎట్లా? ఈ లెక్కన మొత్తం బడులు బాగు చెయ్యాలంటే 345 సంవత్సరాలు పడుతుంది
ఇది కరెక్ట్ఏనా?తెరాస అంతే,BJP అంతే.పేదలకు విద్య ఇవ్వకూడదు
BCలు, SCలు,STలు, మైనారిటీలు గమనించగలరు @PMOIndia
తెలంగాణ అప్పులు 4,80,000 కోట్లు(కార్పొరేషన్ల అప్పులతో కలిపి). మీరు ఇంకా అప్పులు చేస్తాము అంటున్నారు
మీరు దయచేసి ఇంకా అప్పులు చె��్యొద్దు
మీరు చేసే ఖర్చుల మీద మాకు నమ్మకం లేదు. ప్రజలకు ఉపయోగంలేని అవినీతి ప్రాజెక్టులమీద,ఎన్నికల జిమ్మిక్కుల పథకాల మీద ఖర్చుపెడతారు @TelanganaCMO
అహ్మదాబాద్ లోని ఆటో డ్రైవర్ విక్రమ్ భాయ్ ఇంటికెళ్ళి భోజనం చేసిన ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ గారు. గుజరాత్ ప్రజలు ఢిల్లీ, పంజాబ్ తరహాలో ఆమ్ ఆద్మీ నీ స్వాగిస్తున్నారు.
@AAPTELANGANA
Please do not respond to FB and Whatsapp video calls from unknown accounts and numbers, because other parties targeted AAPIANS.
.@ArvindKejriwal
.@attorneybharti
.@AAPTELANGANA
Glad that you liked the meditation session. Once you get recharged in the morning, you remain charged throughout the day and you can work fearlessly, unbiasedly and with a conviction that HE manifests in every human being and hence serving humanity is serving the LORD.