*బ్రేకింగ్ న్యూస్*..
పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం డిల్లీ ఎయిమ్స్ నుండి మరియు ధీరుబాయి అంబానీ హాస్పిటల్ ముంబై నుండి కార్డియాక్ వైద్యులను రప్పించిన కే���ిఆర్,మరియు హరీష్ రావు గారుఉద్యమకారులను ప్రాణాలను కాపాడాలని ప్రయత్నించిన ఆ భగవంతుడు ఓం శాంతి పెద్దన్న
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యాలతో ప్రజాక్షేత్రంలోకి రావాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మంచోజు రాజు చారి
తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం దమ్మన్నపేట గ్రామ ముది��ాజ్ బీసీ ముద్దుబిడ్డ తెలంగాణ బిసి సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మంచోజు రాజు చారి శుభాకాంక్షలు
🚘*రాజకీయ చాణక్యత కు నిలువటద్దాం,సమస్యలకు భయం చూపించి,ప్రజల మధ్యలో ఉండే వారు నాయకులుగా మిగిలిపోతారు,కొందరిలో ఒక్కడిగా కాదు అందరిలో హరిశుడు గా ముద్ర వేసుకున్న THR గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎍*
ప్రేమమూర్తి మృధుస్వభావి మ��చిమనసున్న మారాజు పేదల పెన్నిధి బలహీన వర్గాల అదజ్యోతి నిరంతర శ్రామికుడు బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ (ఫ్లోర్ లీడర్ ) మా అన్నయ్య దంపతులకు గుజ్జ. పద్మ. వీరరాఘవ రావు (veeranna). పుణ్య దంపతులకు వివాహ వార్షికోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి వేడుకలు మరెన్నో
*ఫలించిన మాజీ మంత్రి హరీష్ రావు కృషి*
*రిటైర్డ్ ఎస్సై బాధను వివరిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీత*
*రూ. 60 లక్షలకు గానూ రూ. 29 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల*
*హరీష్ రావు గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపిన రిటైర్డ్ ఎస్సై శ్రీనివాస్*
*నా లాగా ఎంతో మంది రిటైర్డ్
*జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్తేదీ: 28-01-2026, బుధవారం*
వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు తెలంగాణ భవన్ కు భారీ కాన్వాయ్ తో బయలుదేరడం జరి��ినది.
జై తెలంగాణ
*తేదీ: 28-01-2026, బుధవారం*
వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారి పర్యటన వివరాలు....
ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లు కేంద్రం నుండి కార్యకర్తలు,అభిమానులు,అనుచరులతో మధ్యాహ్నం 12:00 గోవర్ధనగిరి (హైదరాబాద్ రోడ్) వద్ద నుండి ర్యాలీగా తెలంగాణ భవన్ కు భారీ కాన్వాయ్ తో పయనం...
Live: బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరియు అనుచరులు
📍 తెలంగాణ భవన్
@KTRBRS@BRSHarish@ArooriRamesh https://t.co/jvqCVr9ahB