కడప జిల్లా పులివెందులలో భారతరత్న,మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ @satyakumar_y గారు, ఎమ్మెల్యే శ్రీ @Adinarayana_JMD గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయక��లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
#AtalBihariVajpayee #Pulivendula
India’s digital infrastructure journey is gathering remarkable momentum.
AirTrunk has announced plans to invest around Rs. 3 lakh crore ($30 billion) in India, and develop 5 GW of data centre capacity. This is among the largest proposed investments in the country’s digital infrastructure ecosystem.
Such investments will strengthen India’s position as a global hub for cloud computing and AI, while generating employment opportunities, supporting local supply chains and accelerating innovation-led growth.
It is clear that the future of the world’s digital economy is increasingly being shaped in India!
RSS training camps i.e., Sangh Shiksha varg & Karyakarta vikas varg are organised for two age groups : a. Samanya varg: Youth aged 18 to 40 years; b. vishesh varg : For aged between 41 to 65 years. The current training program in May-June is for youth. #RSSNagpurVarg2026
ప్రపంచానికి, తన ఉపన్యాసం ద్వారా భారత్ యొక్క ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానాన్ని పంచిన గడ్డలో వివేకానందుని విగ్రహావిష్కరణ చూపరులకు గొప్ప అనుభూతి !
#UsaSwamyVivekananda#StatueUnveiling
.@Ponnam_INC గారు , భారతదేశంలో పుట్టిన @PawanKalyan గారికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదంటున్నారా? ఇటలీలో పుట్టి ఇండియా పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ దేశమంతా తిరగడం సరేనా, కర్ణాటకలో పుట్టిన మీ అధ్యక్షుడు @kharge గారు తెలంగాణలో రాజకీయాలు చేయడం సరేనా, రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వ ఆరోపణల మధ్య దేశం మీద ప్రయాణాలు చేయడం సరేనా? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? భారతీయులందరికీ ఒకే దేశం కదా, మీరు రాజకీయ లాభం కోసం ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు.@PawanKalyan గారు తెలుగు రాష్ట్రాల నాయకుడు, తెలంగాణ ఉద్యమంలోనూ ప్రజల మద్దతు ఉంది. ఇలా విభజన భావాలు రెచ్చగొట్టడం ద్వారా కాంగ్రెస్ తన అసలు ముఖాన్ని చూపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఈ కపటత్వం
గుర్తించి సమాధానం ఇస్తారు.
జై త��లంగాణ ! జై భారత్ !
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నందు శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపా��్యాయ జిల్లా ప్రశిక్షణా మహా అభియాన్ -2026
కార్యక్రమంలో పాల్గొని పార్టీ చరిత్ర కాలాంశం పై ప్రసంగించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు , ఎమ్మెల్సీ జాకియా ఖానం గారు , జిల్లా అధ్యక్షులు పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి గారు , సీనియర్ నాయుకులు , కార్యకర్తలు పాల్గొన్నారు .
#PanditDeendayalUpadhyay
KNOW BJP पहलअन्तर्गत भाजपा मुख्यालयमा राष्ट्रिय स्वतन्त्र पार्टी (RSP) नेपालका सभापति श्री रवि लामिछानेज्यू तथा उहाँसँग आउनुभएको प्रतिनिधिमण्डललाई स्वागत गर्न पाउँदा र उहाँहरूसँग संवाद गर्न पाउँदा खुशी लागेको छ।
BJP–RSP बीच पार्टी-टु-पार्टी सम्बन्धलाई अझ सुदृढ बनाउने विषयमा सार्थक छलफल भयो। उहाँहरूलाई भाजपाको शीर्ष तहदेखि बुथ तहसम्मको संगठनात्मक संरचनाबारे जानकारी गराइयो। साथै सदस्यता विस्तार, उम्मेदवार छनोट प्रक्रिया तथा जमीनी तहका कार्यकर्तासँग भाजपाको गहिरो सम्बन्धका बारेमा उठाइएका प्रश्नहरूको उत्तर पनि दिइयो।
माननीय प्रधानमन्त्री श्री नरेन्द्र मोदीज्यूको नेतृत्वमा विकास र जनसेवामा भाजपाको शासन मोडेलको केन्द्रमा कसरी रहेका छन् भन्ने विषयमा पनि विस्तृत छलफल भयो।
@hamrorabi@party_swatantra
VHP మరియు గో సేవా సంస్థ ఆద్వర్యంలో జరిగిన నెల రోజులు పాటు జరిగిన #Yoga శిక్షణ శిభిరం ముగి���పు కార్యక్రమంలో పాల్గొన్నాను! శిక్షణ తీసుకొన్న విద్యార్థులకు సర్టిఫికేట్స్ పంపిణి చేయడం , వారి ప్రదర్శనలు ఎంతో ఆనందాన్నిచ్చింది
Had a meaningful interaction with Mission Heads from 12 countries under the 'KNOW BJP' initiative at the BJP National Headquarters.
Pleased to welcome representatives from Brazil, Germany, Indonesia, Malaysia, Mauritius, New Zealand, Seychelles, Singapore, South Africa, Sri Lanka, Thailand, and Vietnam.
Shared the BJP’s journey, ideology, organizational strength, and commitment to public service.
మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను @ysjagan గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి జగన్ గారూ! మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లు అందరికీ జగన్ గారు లెంపలు వే���ుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గ��గుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న జగన్ గారూ మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.
Warm Birthday Greetings to @BJP4India National President Shri @NitinNabin Ji.
May lord Venkateswara swamy bless you with good health and happiness and strength to serve people..
#NitinNabin
Had a fruitful meeting of the Council of Ministers yesterday. We exchanged perspectives and best practices relating to boosting ‘Ease of Living, ‘Ease of Doing Business’ and how to further reforms in order to realise our shared dream of a Viksit Bharat.