@arunkalyan5 Anna
O+ WHITE BLOOD CELLS donor kavali Basavatarakam Hospital Banjara hills Hyderabad
Plz Help Anna 1-2 hours lo kavali koncham tweet vei anna pls
Contact no:- 7675808141
Happy Birthday to my dearest @ssrajamouli Garu ❤️
Wishing you good health, happiness and many more years of making Indian cinema proud.
Can’t wait to witness the spectacle you’re creating with #Varanasi ❤🔥
A small gesture, a heart full of respect! SSR garu handing a water bottle to Ram Charan for @PawanKalyan 🥹
Happy Birthday to the Best Director of Indian cinema, @ssrajamouli garu! ♥️
#HBDSSRajamouli
భారత సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయవేత్త, ఐక్యరాజ్యసమితి మాజీ మానవ హక్కుల హైకమిషనర్ శ్రీమతి నవి పిళ్లై గారికి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించడం పట్ల జనసేన పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు.
యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయాన్ని, శాంతిని కాపాడటంలో ఆమె చూపిన తెగువ, నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనం.
#NobelPeacePrize
#NaviPillay #HumanRights
A Global Honour. A Remarkable Achievement.
Heartiest congratulations to Ms. Navi Pillay, distinguished South African jurist of Indian origin and former UN High Commissioner for Human Rights, on being awarded the 2026 Nobel Peace Prize.
Her journey from challenging apartheid to championing human rights and international justice reflects courage, conviction and an unwavering commitment to equality.
May her remarkable contributions continue to inspire generations to stand for justice and human dignity.
- @PawanKalyan
#NobelPeacePrize #NaviPillay #HumanRights
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన���నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలోకి రాగానే శివకు ఛాతీలో విప��ీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్పైనే ఒరిగిపోయారు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది.
https://t.co/NnapbtXrC6
#HanumanAnsh is recreating the same magic in Telugu as it did in Hindi! 🙏
Theatres across the Telugu states are overflowing with divine energy, devotion and spiritual emotions.
SURREAL FEELING! 🚩
President Donald Trump played a historic role in advancing peace in South Asia. His timely intervention helped bring Pakistan and India back from the brink and secure a ceasefire, that is holding till today.
In recognition of his outstanding contribution, Pakistan had nominated President Trump for the Nobel Peace Prize.
We sincerely hope President’s efforts to promote peace and prevent conflict in our region receive due recognition this time.
@realDonaldTrump@NobelPrize
@SajjanarVC_IPS మాకు వచ్చిన సమాచారంలో తప్పు జరిగిందని తెలిసింది.. మేము వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని తెలియచేస్తున్నామూ.. వెంటనే ఈ పోస్టు delete చేస్తున్నాము సర్..
@SajjanarVC_IPS thanks for information sir...
@jod_insane 😂 everything was rt why added pk..yaar he is ntng man.. without alliance he can't win..his party doesn't even have leaders for 175 constituencies across Ap...
Only thing we should add when his party should join bjp..and take charge as bjp Cheif in Andhra