నీకు నేనున్నాను అనే అన్న
పాటకి ప్రాణం పోసే బ్రహ్మ
మట్టి వాసన తెలిసిన గొప్ప జన్మ
అందరినీ అలా కలుపుకొని వెళ్లే మా అన్న
చరణ్ అర్జున్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు
"వరంగల్"కళామతల్లి ముద్దుబిడ్డ
తన సాహిత్యానికి మట్టి వాసన ఎక్కువ
మాలాంటి ఎందరో కళాకారులు స్ఫూర్తి
తన రాసే సాహిత్యంలో ప్రతి అక్షరం ఆనందపడేలా ఉంటుంది
మా మన "కాసర్ల శ్యామ్" అన్నకి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు #KasarlaShyam#ShyamKasarla#NationalAwards#Kasarlashyam
Congratulations💐🎊🤩🤩🥰
"సుజాతమ్మ"BEST SUPPORTING ACTRESS "award"
"సంతోషంగా" మొదలైన ఈ అవార్డుల పర్వం మరిన్ని అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నీ
🐯Save the tige:
ETV"30"Years కి ఆహ్వానం ETv తో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది🥰
ప్రతి కళాకారుడికి "Etv"తో ప్రత్యేక అనుబంధం ఉంటుంది నాకు మాత్రం 21 సంవత్సరాలు అనుబంధం నా మొదటి Tv వేదిక (2004) ఆంధ్రావాలా
అప్పట్లో అది మల్టీ టాలెంట్ షో (2004-2025) @etvwin@jabardasth@ETV"30"YEARS
నీకు తండ్రి అవడం నా అదృష్టం "ఖ్యాతిక"అమ్మ నాన్న అనే పిలుపుని పిలవడం నా బాల్��ం నుండే దూరమయ్యాను కానీ మా ఇంట అడుగుపెట్టిన లక్ష్మీదేవి "సుజాత"
నాన్న నన్ను పిలుపుతో శిఖరానికి చేర్చింది
మా బంగారు తల్లి ఖ్యాతికమ్మకి ఓ మంచి తండ్రిగా నీ ప్రతి అడుగులో నేనుంటా తల్లి
Deeply saddened by the passing of Jubilee Hills MLA Maganti Gopinath garu. His leadership and dedication were immense assets to the community and the BRS party. My heartfelt condolences to his family and constituents. His legacy as a committed public servant will always be remembered.
#RIPMagantiGopinath