While typical acting might be considered 100%, @urstrulyMahesh delivers an exceptional 200%, demonstrating remarkable talent.
GOATed Actor Superstar #MaheshBabu 🦁
Please don’t encourage Re-releases/special shows on any occasion till our GLOBE TROTTING ACTION ADVENTURE MOVIE #VARANASI release.
Hold your excitement & energy to enjoy the madness of Superstar @urstrulyMahesh & Global euphoria of Varanasi film on Big screens.
April 7, 2027. 🏹🔱💥
ఈ ఏడాది hypeతో big films తీసుకొచ్చిన directors:
Buchi Babu, Anil Ravipudi, Maruthi, Geetu Mohandas.
ఇప్పుడు @odela_srikanth వంతు.
ఇలాంటి hype దొరకడం lifetime opportunity. He should hit it out of the park!
#TheParadise
Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI@priyankachopra
Rachin Ravindra celebrated Abhishek Sharma's wicket too aggressively.
Sanju Samson waited for the revenge and answered with 3 consecutive sixes in Rachin's very next over...🔥🥶 https://t.co/aWHQYFGdbW
సమయం తెల్లవారు ఝాము మూడు గంటలు అవుతుంది
బెంగుళూరు దగ్గరలోని ఓ స్టాప్ లో బస్ ఆగింది
బస్ లోనుంచి ఐశ్వర్య కల్పరంజ్ అనే మహిళ దిగింది
చుట్టూ చిమ్మ చీకటి
జనసంచారం లేదు
అక్కడ్నించి ఆమె ఇంటికి వెళ్ళాలంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంది
ఎలా?
క్యా��్ కోసం ట్రై చేసింది
బుక్ కాలేదు
ఆమె టెన్షన్ పడుతుంది
ఇదంతా చూస్తున్న డ్రైవర్ బస్ ను ముందుకు పోనీకుండా అలాగే నిలిపి ఉంచాడు
"పోనీయవయ్యా..తెల్లారుతుంది" అంటూ నిద్దర్లోనే ఎవరో పాసింజర్ అరిచాడు
అతడి అరుపుకి కండక్టర్ కి కూడా మెలుకువ వచ్చి ఎందుకు ఆపావు అన్నట్టు డ్రైవర్ వంక చూసాడు
డ్రైవర్ ఆ మహిళ వంక చూపించాడు
కండక్టర్ కి విషయం అర్థం అయ్యింది
"మేడం మీరేం కంగారు పడకండి.. మీ క్య���బ్ వచ్చేవరకు బస్ ఇక్కడనుంచి కదలదు.. మేమంతా ఉన్నాం" అని భరోసా ఇచ్చాడు కండక్టర్
ఇంతలో అటుగా వెళ్తున్న రాపిడో బైక్ డ్రైవర్ ఆమెను చూసి ఆగి " మేడం మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. బైక్ ఎక్కండి" అన్నాడు
ఆమె క్షణం తటపటాయించింది
ఊరు కాని ఊరు
పైగా జనసంచారం అస్సలు లేని సమయం
వేళకాని వేళలో అతడిని నమ్మి వెళ్లడం ఎలా?
ఆమె సంశయం గ్రహించినట్టున్నాడు
" మేడం.. మీరేం భయపడకండి.. నన్ను మీ తమ్ముడు అనుకోండి.. మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి చేర్చే బాధ్యత నాది" అన్నాడు
ఆమె కండక్టర్ వంక చూసింది
అతడు ఆమె మొబైల్ నెంబర్ నోట్ చేసుకుని మిస్డ్ కాల్ చేసి అతడి బైక్ నంబర్ కూడా రాసుకుని ఎక్కమని ఆమెకు సైగ చేశాడు
ఆమె బైక్ ఎక్కి కొంతదూరం వెళ్ళేదాకా ఆ���ి అప్పుడు బస్ స్టార్ట్ చేశాడు డ్రైవర్
డ్రైవర్ బస్ పోనిస్తూనే ఉన్నాడు కానీ ఆ మేడం సేఫ్ గా ఇళ్ళు చేరిందో లేదో అని ఆలోచిస్తున్నాడు
అతడు ఆలోచనల్లో ఉండగానే ఫోన్ మోగింది
అటు ఆ మేడం లైన్లో ఉంది
"అన్నా! జస్ట్ నౌ సేఫ్ గా ఇంటికి చేరాను.. రాపిడో తమ్ముడు కూడా చాలా మంచివాడు.. నేను ఇంట్లోకి వెళ్ళేదాకా గుమ్మం నుంచి కదల్లేదు.. నాపట్ల మీ అందరూ చూపించిన కన్సర్న్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నా " అన�� కన్నీటి పర్యంతం అయింది
డ్రైవర్ అమ్మయ్య థాంక్స్ గాడ్ అనుకున్నాడు
***
ఏంటి ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా ?
కానేకాదు ఈ మధ్యనే బెంగుళూరు లో జరిగిన యధార్థ సంఘటన
అమ్మాయిల పట్ల ఒక జులాయి పోకిరీ వేషాలు వేస్తే క్షణాల్లో వైరల్ చేసే సోషల్ మీడియాలో ఇలాంటి మానవత్వం ఉన్న సంఘటనలు అంత త్వరగా వైరల్ అవ్వవు
ఆమె ఇన్స్టాలో తన అనుభవాలను షేర్ చేస్తూ " మగాళ్లందరూ మృగాళ్లు కాదు.. వారిలో నేటికీ మానవత్���ం నిలిచి ఉన్న బస్ డ్రైవర్ అన్న, కండక్టర్ అన్న, రాపిడో తమ్ముళ్లు కూడా ఉన్నారు.. ఎవరో కొందరు దుర్మార్గులను చూసి మగాళ్లు అందరినీ అదే గాటన కట్టడం సరైంది కాదని చెప్పటానికి నాకు జరిగిన అనుభవమే ఒక ఉదాహరణ " అంటూ చెప్పింది
ఆడవాళ్ళ పట్ల చెడుగా ప్రవర్తించే ఒకడిని చూపించి మగజాతి కి మృగాలు అని పేరు పెట్టారు ..
మిగిలిన 99 మందిని చూపించి మగవాళ్ళు మనుషులు అని ఎందుకు అనరు ??
Hello @IamSanjuSamson. Yellow suits you. And now you suit Yellow as well. A wicket keeper batter from Chennai guiding team to a win, we all have seen that before. Well played @ChennaiIPL on a comprehensive win guided by our very own Chetta and @AHosein21