TGGenco లో ఏం జరుగుతుంది?
అపాయింట్మెంట్ లెటర్ ఎందుకివ్వడం లేదు?
#TGGenco AE & Chemist పరీక్ష రాసి,ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఎంతకాలం ఎదురుచూపులు?
టీచర్లు,స్టాఫ్ నర్సులు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు,ఫిజికల్ డైరెక్టర్లు,గ్రూప్ 4 అభ్యర్థులంద��ికీ నియామక పత్రాలు ఇచ్చి, వీరికి మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదు?
CMD,ఇతర అధికారులేమో ప్రభుత్వం ఇవ్వాలి,మా చేతిలో ఏం లేదంటరు, సంబంధిత మంత్రిగారేమో నాలుగు సార్లు కలిసినా పట్టించుకోరు.
పరీక్ష పెడుతరు,ఫలితాలు చెబుతరు,వెరిఫికేషన్ చేస్తరు, ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటరు,ఆఖరికి బాండ్ పేపర్ కూడా రాయించుకోని రోడ్ల మీద వదిలేస్తరా?
వాల్లు ఏం పాపం చేసిండ్రు?
వీళ్లు తెలంగాణ ప్రాంతీయులు కాదా?
లేదంటే వీల్లు కూడా నాలుగువేల మంది సర్వ శిక్ష అభియాన్ టీచర్ల మాదిరిగా,రోడ్ల మీద టెంట్లు వేసుకొని ధర్నాలు చేయాలా?
ఆలస్యం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే???
ఇట్లనే ఉంటే తెలంగాణ ప్రజలు మి��్మల్ని పారదోలడం ఖాయం.
@TelanganaCMO @Bhatti_Mallu
ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని జెన్కో, కెమిస్ట్ అభ్యర్థుల ఆందోళన
గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారు.. ఈ ప్రభుత్వం మాత్రం ఉద్యోగం ఇవ్వడం లేదు
ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటనలే తప్ప.. అభ్యర్థులను ఎంపిక చేసి 4 నెలలవుతున్నా ఆర్డర్ కాపీలు ఇవ్వడం లేదని అభ్యర్థుల ఆవేదన
జాబ్ వెరిఫికేషన్ అని ఒరిజినల్ సర్టిఫికెట్స్ నాలుగు నెలల కింద తీసుకొని, ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ అభ్యర్థుల ఆవేదన
సర్టిఫికెట్స్ లేకపోవడంతో వేరే ఉద్యోగం కూడా చూసుకోలేకపోతున్నామని.. వెంటనే తమకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధ ఆఫీస్ ముందు జెన్కో, కెమిస్ట్ అభ్య���్థుల నిరసన
ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ ముందు ఏఈ, కెమిస్ట్ ల ధర్నా
నియామక పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన..ఇప్పటికి నియామక పత్రాలు ఇవ్వకపోవడంపై మండిపాటు
ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను అందించాలని డిమాండ్.
తెలంగాణలో ప్రభుత్వం కుప్పకూలింది అనడానికి నిదర్శనం ఈ ఫోటో వార్త!
బాధితులు మొదట ప్రభుత్వ ఆఫీసుకు పోవాలి, తరువాత శాఖా మంత్రి వద్దకు, లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికి పోవాలి. లేదా చివరికి కోర్టు కు పోవాలి లేదా ప్రతిపక్షాల ఆఫీసుల దగ్గరికి రావాలి.
అంతే కానీ అధికారం లో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ బాధితులు రోజూ ఎట్ల తిరుగుతరు? ఎందుకు తిరగాలె??
By the way,
మీ పంజాగుట్ట ప్రజాభవన్ మూతపడ్డదా?? అందులో ఒక ఐఏఎస్ మరియు ఒక కేబినెట్ రాంక్ నాయకుడు కూర్చుంటరు కదా! ప్రజల సమస్యలు పరిష్కరించే సత్తా లేనప్పుడు
వాళ్లకు లక్షల లక్షల జీతం ఎందుకు చెప్పండి???
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
#CongressQuitTelangana
Respected @TelanganaCMO@revanth_anumula, @Bhatti_Mallu TGGENCO AE recruitment is still incomplete. TGGENCO says they are waiting for govt confirmation of appointment dates, leaving candidates in uncertainty.We kindly request Hon'ble Minister @Bhatti_Mallu for his interference.
@Bhatti_Mallu @TelanganaCMO@INCIndia @TelanganaCS@INCTelangana Request to release the Appointment order for TG GENCO -provisionally selected AE's and Chemistry TG GENCO vidhyut soudha, Hyderabad
Thank you sir/madam
@Bhatti_Mallu @TelanganaCMO@INCIndia @TelanganaCS@INCTelangana Request to release the Appointment order for TG GENCO -provisionally selected AE's and Chemistry TG GENCO vidhyut soudha, Hyderabad
Thank you sir/madam
@Bhatti_Mallu@TelanganaCMO@INCIndia Request to release of TG GENCO APPOINTMENT ORDER- AE's and Chemistry from TG GENCO VIDHYUT SOUDHA, HYDERABAD kindly look into this matter thank you
Request to Release of TG GENCO appointment order For AE's and chemistry given many plea and petitions kindly look into this matter thank you telangana Government and TG GENCO vidhyut soudha, Hyderabad
Request to Release of TG GENCO appointment order For AE's and chemistry given many plea and petitions kindly look into this matter thank you telangana Government and TG GENCO vidhyut soudha, Hyderabad