తే 11.04.2026 ది నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సవర రమేష్ గారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్. టి సెల్ సంయుక్త కార్యదర్శి గా నియమించినందులకు గాను
మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారిని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం నందు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
తే11.04.2026 పాతపట్నం నందు గల మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యం అని నమ్మ���న పూలే మహిళా విద్యకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారన్నారు.
తే 10.04.2026దిన
YSRCP నాయకులు చింతాడ సూర్యనారాయణను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి గా నియమించినందులకు గాను
వైఎస్సార్సీపీ రాష్ట���ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, Ex.ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారిని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయం నందు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
తేదీ10.04.2026 ఎరుకోల వెంకటరమణను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించినందులకు గాను
వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారిని పాతపట్నం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
వైయస్ఆర్సీపీ నేతల భార్యలను కించపరుస్తూ ABN రాధాకృష్ణ చేసిన జు���ుప్సాకరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని పాతపట్నం పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణ పై కేసు నమోదు చేయాలని పిర్యాదు చేసిన పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారు.
తే05.04.2026దిన తమ 5 ఏళ్ల పదవీకాలాన్ని ప్రజా సేవలను అందించిన గ్రామ సర్పంచ్‌లకు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి గారు ఆధ్వర్యంలో పాతపట్నం నియోజకవర్గం లోని స్థానిక KSM ప్లాజా నందు సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం & సన్మాన సభ జరిగింద���.
తే.05.04.2026దిన హిరమండపం మండలం కళ్ళట గ్రామంలో నక్క సింహాచలం కుమార్తె లహరి ఒనీల రిసెప్షన్‌కు మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యురాలు శ్రీమతి రెడ్డి శాంతి గారు మండల నాయకులతో కలిసి హాజరయ్యారు.