https://t.co/3ByFYatZgp
My dear Fans & Followers, Please install the above app link on your mobile & use it daily for your healthy body which will helps to poor people indirectly.
I done.. U do...✊
#inspiredbychintamanijagadishbro#followedmomrules💝
రేపు రాత్రి తొంమ్మిది గంటలకు లైట్స్ ఆఫ్ చేసి ఇంట్లో ఎవరో ఒక్కరు మాత్రమే ఒక candle/దీపం లేదా మొబైల్ టార్చ్ వేయమన్నారు పీ.ఎం. మోడీ గారు . అంతేగాని ఆరుబయట భోగిమంటలు లేక ఆఖరి సంవత్సరం మిగిలిపోయిన మతాబీలు-చిచ్చుబుడ్లు-చర్చిలైట్లు కాల్చమని కాదు. దయచేసి గమనించగలరు.
#vikramsurendra
I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android :
https://t.co/0hCzJhHC8N
iOS :
itms-apps://itunes.apple.com/app/id1505825357
*ఆరోగ్యసేతు* యాప్
ఎవరోగాని డబ్బుంటే ఏదయినా చేయొచ్చన్నారు ఇపుడున్న కరోనా రోగాన్ని తరిమేయ్యండి చూద్దాం. మీరు సంపాదించిన డబ్బు మీరు అనుభవించకుండానే పోయే స్థితికి వచ్చాము మనం. ఇకనైనా మానవ సంబంధాలకు విలువలివ్వండి మాస్టారు.. "కేవలం డబ్బు అవసరం మాత్రమే అదే జీవితం - జీవనం కాదు".
My vote is for "Chief Commissioner of Land Administration -Revenue Department, Govt.of A.P." of "Conversion of Agriculture Land Usage for Non Agriculture purpose ( Land Conversion)" for #SkochAward 2019 via https://t.co/OPOIffP1sL @SkochSameer@skochgroup