శ్రీశ్రీ మహాకవి. శ్రీశ్రీ విశ్వమానవుడు.
వెయ్యేళ్లయినా మిగిలిపోయే కవులు కొంతమందే ఉంటారు... ఒక నన్నయ... ఒక
తిక్కన... ఒక వేమన... ఒక విశ్వనాథ...
ఒకే ఒక్క శ్రీశ్రీ!
శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తోన్న కొడవళ్లు.
శ్రీశ్రీ అంటే రెండు చెమరుస్తోన్న కళ్లు.
శ్రీశ్రీ మహాకవి. శ్రీశ్రీ విశ్వమానవుడు.
వెయ్యేళ్లయినా మిగిలిపోయే కవులు కొంతమందే ఉంటారు... ఒక నన్నయ... ఒక
తిక్కన... ఒక వేమన... ఒక విశ్వనాథ...
ఒకే ఒక్క శ్రీశ్రీ!
శ్రీశ్రీ అంటే రెండు మెరుస్తోన్న కొడవళ్లు.
శ్రీశ్రీ అంటే రెండు చెమరుస్తోన్న కళ్లు.
శ్���ీశ్రీ తెలుగువాడిగా పుట్టకపోయి ఉంటే... సంగీతం తమిళనాడు పారిపోయినట్టు... కవిత్వం దేశాలు పట్టుకుపోయేది! శ్రీశ్రీ కవిత్వాన్ని నెత్తురు నింపి రాశాడు... అంత చైతన్యం ఉండేది ప్రతిపదంలో...! https://t.co/gsh0G3XJJp
@tuxnani చివరికి మిగిలేది
అతడు అడవిని జయించాడు
చివరి గుడిసె
మునెమ్మ
కుల నిర్మూలన
తాకట్టులో భారతదేశం
ఏది పాపం ఏది పుణ్యం
మైదానం
అల్పజీవి
మూగవాని పిల్లని గ్రోవి
ఖర్మ భూమి
నిర్మల
మహా ప్రస్థానం
గబ్బిలం లో ( కొన్ని పద్యాలు)
నేతాజీ 2
అసమర్ధుని జీవయాత్ర
సీక్రెట్ (present).