It was heartwarming to see thousands of tweets/pictures pour in with the hashtag #RRRYehDosti... May all your bonds and friendships last forever! 🤝 #RRR
హనంకొండ లో ఒక మెకానిక్ చెన్నం శ్రీనివాస్ కుమారుడు తీవ్రమైన మెదడు వ్యాధి తో గత పదమూడు నెలలుగా భాధపడ్తున్నాడు . ఇంకా మూడు ఆపరేషన్లు చేయాల్సి ఉంది , గౌరవ కేటీఆర్ గారికి సహాయం చేయవలసింది గా మనవి. నా ఫోన్ నెంబర్ 8143230333.@KTRTRS@KTRoffice@BTR_KTR
"Be slow to fall into friendship...but when thou art in..continue firm and constant" - Socrates ... Perhaps no other quote defines our friendship better #RRRYehDosti
ఏ జాతికైనా తన ఉనికిని చాటడానికి ఒక సంకేతం కావాలి. అదే జాతీయ పతాకం. ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీక జాతీయ జెండా. అలాంటి పతాకాన్ని మన భారత జాతికి అందించిన మన తెలుగు బిడ్డ శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు !!
#PingaliVenkayya
జషిత్ కిడ్నాప్ అయ్యినప్పుడు ట్వీట్స్ మీద ట్వీట్స్, టీవీ లలో స్క్రోలింగ్స్ దంచి పడేసారు, ఆరుష్రెడ్డి కిడ్నాప్ 33 రోజులవుతున్న ఒక్క టీవీ ఛానల్ పట్టించుకోవటం లేదు, ట్విట్టర్ లోన ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేయటం లేదు. డబ్బు ఉన్నవాడికి ఒక్క న్యాయం, లేని వాడికి మరో న్యాయమా.Frnds
Fourth Gold 🥇 in 15 days! What a spectacular win by our Indian star sprinter @HimaDas8 in 200m race at #TaborAthleticsMeet. Heartfelt Congratulations! 🇮🇳