I've taken a firm stand against baseless allegations and cowardly personal attacks on my character. I have filed a ₹ 100 crore defamation suit against Minister Konda Surekha garu for her malicious and cheap comments
For far too long, these attacks & attempts to indulge in character assassination through whisper campaigns and social media have gone unchecked, but not anymore
As a public representative, I've always prioritised people's issues over personal vendettas, but it's time to draw a line. I hope this lawsuit serves as a lesson to those who think they can spread cheap rhetoric in the name of political criticism
I am confident that truth will prevail in the court
గ్రూప్-1 పరీక్ష, జీవో 29 మీద ఈ రోజు సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ అంతా పచ్చి అబద్దాల పచ్చడి. ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ను మహేష్ గారు చదివారు. దీనికి మా సమాధానం ఈ వీడియో. దయచేసి అందరికి చేరేలా చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా.
ఓపెన్ కేటగిరీ లో దళిత గిరిజన బడుగు వర్గాల కు ప్రవేశం లేదంటూ,సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రాజ్యాంగ వ్యతిరేక GO 29 ను రద్దు చేయాలని అణచివేయబడ్డ వర్గాలకు చెందిన నిరుద్యోగులు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్(SLP) ను వెంటనే విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కు ధన్యవాదాలు.🙏
తెలంగాణ నిరుద్యోగుల తరపున ప్రముఖ న్యాయవాదులు కపిల్ సిబల్, మోహిత్ రావు తదితరులు వచ్చే సోమవారం నాడు వాదించనున్నారు.
ఇంత జరుగుతున్నా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించడం, న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న నిరుద్యోగులను అశోక్ నగర్ లో అరెస్ట్ చేయడం, కరె��టు కట్ చేయడం, యుద్ద వాతావరణం సృష్టించడం ఏ మాత్రం సరికాదు. పేద అభ్యర్థులను సోమరులు, పెయిడ్ ఆర్టిస్టులంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కాంగీయుల రౌడీ సంస్కృతి కి నిదర్శనం.
అందుకే అర్జంటుగా జీవో 29 ను రద్దుచేసి, కేటగిరీల వారిగా కటాఫ్ మార్కులను రిలీజ్ చేసి గ్రూప్-1 ను రీషెడ్యూల్ చేయండి రేవంత్ గారు. ఎవరికీ నష్టం జరగదు. ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూడకండి. బేషజాలకు పోకండి.
ప్రభుత్వం అన్నా��� తొందరలో తప్పులు జరగొచ్చు. కాని జరిగిన తప్పును సరిదిద్ది, బాధ్యుల మీద చర్యలు తీసుకొని, ముందుకు నడిస్తే అందరికీ మంచిది కదా. కేసీఆర్ గారు విడుదల చేసిన జీవో 55 ప్రకారం అయితే ఇంకా వేల మంది ప్రతిభ ఉన్న పేద అభ్యర్థులకు అవకాశం వచ్చేది.
ఇంకా 48 గంటల టైం ఉంది.
కొంచెం కూల్ గా ఆలోచించండి సీయం గారు.
తన హాయంలో గ్రూప్-1 ఎలాంటి కేసులు లేకుండా సాఫీగా జరగాలని ఇప్పటి టీజీపియస్సీ బోర్డు ఛైర్మన్ గారు అనుకోవడం మంచిదే కాని, పేదల నోళ్లు కొట్టి పండగ చేసుకోవడం లాగా ఈ వ్యవహారం అయితే చరిత్ర మిమ్ముల క్షమించదు.
@RahulGandhi ji, Please give a copy of your constitution to your CM @revanth_anumula and teach him the fundamental rights enshrined in the articles 14,15,16(4), 19, and 21.
Your #MohabbatKaDukaan is selling hatred, vengeance, and oppression, not love and empathy, sir.
This is the shirt of an unemployed youth is torn by congress - police in Ashok Nagar today. We won’t forget this.👊
#TGPSCGroup1
Sir/ Madam Our Agriculture officer vaccancies are reduced after exam.please give approval for reduced posts in tommorow's cabinet metting. Fill the vaccancies as per notification and try to give final key and GRL very soon.
#Approve_AgricultureOfficerPosts_AsPer_Notification
Preserving our agricultural heritage and biodiversity hotspots is crucial for our planet's future. Allocating land meant for biodiversity spot for a high court risks destroying decades of natural growth. Lets prioritize sustainable development that honors our environmental legacy
@SmitaSabharwal Hello ma'am.... it's been 5 months since the conduction of AO examination...no results announced.... kindly look into the matter ma'am.....thank you...
@KTRBRS@KTRBRS sir plz solve the issue of agri students by recruiting 148/148 post of Ao and don't reduce the vacancies and save the future of agri students students and once again prove that yours is the best #kisan'sarkar in the country
PJTSAU always stands with BRS
We wrote exam after 8 years sir
Pls Dont reduce the Agricultural Officer( AO)Posts after completion of Exam and Notification.
Jai Telangana
Jai BRS
Jai Hind
@KTRBRS#Recruit148AgricultureOfficerPosts#NotificationAfter8Years
Sir, it's been 5 months since conduction of AO exam and no results yet. It came to students notice through tspsc that posts are being reduced to 77. Earlier Finance dept given clearance for 148 post(ref.G.O ms no 135).
@KTRBRS#recruit all 148 agriculture officer posts
We wrote exam after 8 years sir
Pls Dont reduce the Agricultural Officer( AO)Posts after completion of Exam and Notification.
Jai Telangana
Jai BRS
Jai Hind