అమరజీవి పొట్ట��� శ్రీ రాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#APFormationDay
చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలతో తెలుగునేల ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందాల దీపాలు ��ెలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
#జగనన్న నైజం మాట ఇస్తే ఎంత కష్టమైన నిలబడడం,చెప్పింది చెయ్యడం, నిజాయితీగా వుండడం,ప్రజలకోసం చిత్తశుద్ధితో పనిచెయ్యడం.విమర్శలు ��ేసేవారు గుండె మీద చెయ్యి వేసి చెప్పండి ఇంత తక్కువ సమయంలో ఇన్ని మంచి పనులు చేసిన నాయకుడు ఇంకొకరు ఉన్నారా అని?@ysjagan గారు రియల్ హీరో!#APCMYSJagan #BestCM