సీతంపేట & మద్దూరులంక కూటమి పార్టీ MPTC అభ్యర్థి వావిలాల రామచంద్ర రావు గారు 1010 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించడం జరిగింది!
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన MPTC అభ్యర్థి శ్రీ వావిలాల రామచంద్ర రావు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.
#andhrapradesh
ధన త్రయోదశి సంతోషం, సంపద మరియు ఆరోగ్యానికి ప్రతీక. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి మరియు ధన్వంతరి స్వామి ఆశీస్సులు ప్రతీ ఇంట క���రవాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలని కోరుకుంటున్నాను
#danatrayodashi
#jvschowdhary
#kovvuru
వందలాది సంస్థానాలను ఏకం చేసి ‘అఖండ భారత్’ కల సాకారం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గారు.
ఆయన ఆశయాలను ముందుకు తీసు���ెళ్తూ, దేశ ఐక్యతను కాపాడుకుంటామని ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం.
జాతీయ ఐక్యతా దివస్ శుభాకాంక్షలు!
#jvschowdhary
#JonnalagaddaSubbarayuduChowdary
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం, తాళ్లపూడి మండలం, మలకపల్లి గ్రామంలో గ్రామస్తులతో కల���సి ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి గారికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి
#TDP #BJP #JSP #NDA #Kovvur
కొవ్వూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 16వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్���చార కార్యక్రమంలో నా సతీమణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
#JonnalagaddaRadharani
దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని, మలకపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారిన�� కొవ్వూరు నియోజకవర్గ టూ-మెన్ కమిటీ సభ్యులు శ్రీ జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి గారు మరియు వారి సతీమణి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జొన్నలగడ్డ రాధారాణి గారు దర్శించుకున్నారు.
అమ్మవారి దివ్య ఆశీస్సులతో మన ప్రాంతం/రాష్ట్రం సదా సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలందరి జీవితాల్లో పేదరికం, కష్టాలు తొలగిపోయి... శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ..
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు
#HappyDussehra#Vijayadashami2026
కొవ్వూరు పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గ టూ మెన్ కమిటీ సభ్యులు శ్రీ జొన్నలగడ్డ వెంకట సుబ్బరాయ చౌదరి గారు మరియు వారి సతీమణి శ్రీమతి రాధా రాణి గారు పాల్గొని, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్���హించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో:
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు! ,
సాధారణ కుటుంబంలో జన్మించి, శాస్త్రవేత్తగా దేశ రక్షణ రంగాన్ని తీర్చిదిద్ది, ప్రజా రాష్ట్రపతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన జీవితం మనందరికీ ఎల్లప్పుడూ మార్గదర్శకం.
#apjabdulkalam
భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనందరి బాధ్యత
#lalabahuddurshashtri#jvschowdary#kovvuru