I strongly condemn the way #TRS - #MIM hooligans are created ruckus over installation of Staue of #chatrapatishivajimaharaj at Ambedkar Chowrasta in Bodhan.Even after resolution was passed in Bodhan Muncipal Council for the proposed Shivaji Maharaj idol.
#RazakarKCR#BodhanBandh
హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ జీవితాల్లోకి సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను, భోగభాగ్యాలను తీసుకు రావాలని కోరుకుంటున్నను.
#MakarSankranti#makarsankranti2022#HAPPYPongaL2022
భోగి మంటలు మీ జీవితంలోని అశాంతిని, అలక్ష్మిని దగ్ధం చేసి... భోగ భాగ్యాలతో నింపాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు...🔥
#bhogi
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు వినతిపత్రం సమర్పించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @bandisanjay_bjp నేతృత్వంలోని బిజెపి ప్రతినిధి బృందం
Agriculture Minister insults the unemployed in Telangana
ఉద్యోగాలు ఇయ్యలేకపోతే ‘ముద్ర’ లోన్ల లాంటివి అందించి వ్యాపారాలు పెట్టుకోమనో, లేదా ఉన్నత చదువులకు ప్రోత్సాహమిచ్చుడో చేయాలి
కానీ,
వీళ్ళు భూములు కబ్జా చేస్తరంట, అండ్ల సదువుకున్న తెలంగాణా ప్రజానీకం ‘హమాలీ’ పనులు చేస్కోవాలంట!
సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అత్యున్నత స్థాయికి ఎది��ి,అయన చేపట్టిన పదవులకు వన్నె తీసుకొచ్చి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తన సామర్థ్యం చాటుకొని, తాజాగా కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన శ్రీ జి.కిషన్ రెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు.
మాజీ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, మాజీ బీజేపీ పార్లమెం���్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐
‘Save Farmers in Telangana’
రైతన్న ఆవేదన..ఆక్రోశం..నిస్సాహాయత!
Telangana framers in deep distress. Irregularities & irresponsibility of govt at every stage of Procurement led to suicide attempts of farmers.
Few anguished farmers have set fire to their produce
@narendramodi
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం!
4కోట్ల ప్రజల ఆకాంక్ష
1200అమరవీరుల ఆత్మ బలిదానాలకు నిదర్శనం ఈ తెలంగాణ రాష్ట్రం
సకలజనుల సమ్మె,మిలియన్ మార్చ్, ఆమరణ నిరాహార దీక్షలు,
*నా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐💐*
*🙏"ఈ రోజు రైతు గోస -బీజేపీ దీక్ష"* లో
Depa Sai prakash reddy
డిమాండ్స్..
👉1) *తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే IKP,వ్యవసాయ పరపతి సెంటర్ ల ద్వారా కొనుగోలు చేయాలి.*
👉2) *రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి.*
👉3) *రైతు బంధు రైతుల ఖాతా లో వెంటనే జమచేయాలి.*
తెలంగాణ రాష్ట్ర యూవమోర్చా రథసారథి,
నేటి యువతకు స్ఫూర్తిప్రదాత,ఉద్యమలపొరుబిడ్డ, నిరుద్యోగుల భరోసా, పేద ప్రజల పక్షాన అనునిత్యం పోరాటం చేసే మాన భాను ప్రకాష్ అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ దేప.సాయి ప్రకాష్ రెడ్డి యువమోర్చా పట్టణ కార్యదర్శి నల్గొండ
@Bhanu4Bjp@BJYM