ఏంటి @Anitha_TDP మేడం గారు
ఒక ఆడపిల్లను Male Police జుట్టు పట్టి లాగడం ఏందీ🤷
@PawanKalyan 2019-2024 మధ్య ఎన్ని కతలు పడ్డావు
ఆడపిల్ల ఒంటిమిద చెయ్యి పడితే తొక్కిపట్టి నారా తీస్తా అని సినిమా dialouge లు చెప్పడం కాదు
చెయ్ కాదు జుట్టు పట్టి లాగుతున్నారు🤯 @naralokesh