ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి 𝟏𝟏 వ ర���జు కార్యక్రమం లో భాగంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాప్తాడు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ సాకే పవన్ కుమార్ గారు.
జనసేన పార్టీ బలోపేతానికి మరియు బలహీన ప్రజల కోసం అహర్నిశలు తన జీవితాన్ని అంకితం చేస్తూ కష్టపడి పనిచేసే ప్రజా నాయకుడు,జనసేన పార్టీ PAC చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శ���ఖ మంత్రివర్యులు, నా గురువర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.*💐💐💐
"జనసేన ఉద్యమి" జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్ధం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, అధినేత శ్రీ @PawanKalyan గారి అడుగుజాడల్లో నడిచేందుకు, జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకునేవారు.
ఇప్పుడే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో "జనసేన సాధక్" ను కలిసి సభ్యత్వం నమోదు/రెన్యువల్ చేసుకోండి.
#JanasenaUdyami
అనంతపురం రూరల్ జనసేన ముఖ్యనాయకుడు శ్రీ గట్టు సుధాకర్ గారు బ్రెయిన్ స్ట్రోక్ సమస్యతో పావని హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ఆయనను రాప్తాడు జనసేన శ్రేణులతో నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ సాకే పవన్ గారు పరామర్శించి
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ( @naralokesh ) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో భావి తరాల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడంలో, ఉపాధ్యాయులకు, పేరెంట్స్ మధ్య సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల ��ల్పనలో శ్రీ లోకేష్ గారు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు కృషి చేస్తూ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలకు సేవ చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళేందుకు మరింత శక్తిని, సుఖసంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
స్వాతంత్ర్య సమర యోధుడు, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ధీరత్వానికి చిహ్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#NetajiSubhasChandraBose#NetajiJayanti
సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి
•నాడు వైసీపీ పాలనలో శ్రీ కొట్టే సాయిప్రసాద్ ని నడి రోడ్డుపై అవమానించిన పోలీసు అధికారిణి
•శ్రీ @saikottejsp అండ నిలుస్తూ తిరుప��ి ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేసిన శ్రీ @PawanKalyan గారు
•నేడు... కీలక పదవికి ఎంపిక
జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి శ్రీ పవన్ కళ్యాణ్ గారి బాటలో నడిచిన సామాన్య కార్యకర్తకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ పదవి దక్కింది. శ్రీకాళహస్తికి చెందిన శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం శ్రీ సాయి ప్రసాద్ పేరును ప్రకటించింది.
వైసీపీ పాలన ఉండగా 2023లో శ్రీకాళహస్తిలో జనసేన పక్షాన ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేపట్టిన కార్యకర్తలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ సందర్భంలో శ్రీ కొట్టే సాయిపై అప్పటి సీఐ శ్రీమతి అంజు యాదవ్ దాడి చేసి అవమానించారు. ఆమె కొడుతున్నా కదలకుండా అలాగే నిలుచుండిపోయారు. ఆ ఘటన జరిగిన రోజున తాడేపల్లిగూడెం సమావే���ంలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించారు. ఆ తరవాత శ్రీ కొట్టే సాయిని, నాయకులను వెంటబెట్టుకొని తిరుపతి ��ెళ్ళి జిల్లా ఎస్పీని కలిసి పోలీసుల చర్యపై ఫిర్యాదు చేశారు.
ఆ రోజు పోలీసులు కొట్టినా ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన శ్రీ కొట్టే సాయిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించారు. పార్టీ కోసం నిలిచే కార్యకర్తలు, నాయకులను గుర్తించి తగిన బాధ్యతలు ఇచ్చే దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకొంటున్నారు అనడానికి ఇదొక చక���కటి ఉదాహరణ.
సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంకు అనంతపురం కు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ
ఇట్లు
సాకే పవన్ కుమార్
రాప్తాడు నియోజకవర్గం ��ంచార్జ్ , జనసేన పార్టీ
ఈనెల 10వ తేదీన అనంతపురంకి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాప్తాడు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తల తరఫున స్వాగతం సుస్వాగతం
జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ డ��ప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాప్తాడు నియోజకవర్గం NDA నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళల ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నడుమ అంగరంగ వైభవంగా జరిగింది
ఇట్లు
సాకే పవన్ కుమార్
* *అరాచక పాలన అంతమై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా* *ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కొనియాడుతున్న* శుభ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ��రోజు #1YearForNDAHistoricVictory @JanaSenaParty
* *అరాచక పాలన అంతమై ఏడాది, సుపరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా* *ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు కొనియాడుతున్న* శుభ సందర్భంగా జనసేన పార్టీ అధ్య���్షులు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల పాల్గొనడం జరిగింది #1YearForNDAHistoricVictory @JanaSenaParty