హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజి సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో న్యాయం. సహేతుక���.
ఐఎంజి సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా.. ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం అనిపించలేదు. ఎందుకంటే 2004 లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎంజి సంస్థకు చంద్రబాబు గారు 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారు కాబట్టి , ఇప్పుడు బీజేపీ నేతలు ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు గుర్తు రాలేదు. ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత���రులు కొట్లాడి , ఈ భూముల్ని కాపాడి, వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారు..మరి 2004లో ఐఎంజి సంస్థకు ఈ భూముల్ని అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా.. అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుంది.
హర హర మహాదేవ్
జై తెలంగాణ
విజయశాంతి
அனைவருக்கும் வணக்கம்!
இன்னும் 3 நாட்களில் நடைபெறவுள்ள "புத்தொழில் களம்" நிகழ்வுக்கு நீங்கள் அளித்த வரவேற்பிற்கும் ஆதரவுக்கும் நன்றி!
இந்தக் காணொலி வாயிலாக உங்கள் அனைவரையும் இறுதிச்சுற்று நிகழ்ச்சிக்கு அழைப்��தில் மகிழ்ச்சி.
வாருங்கள், புதிய தொழில் முயற்சிகளைக் கண்டறிந்து, சமூக மாற்றத்தை உருவாக்கிட இணைவோம்!
நாள்: ஏப்ரல் 5 |
இடம்: தூத்துக்குடி மாநகராட்சி மாநாட்டு மையம் |
நேரம்: காலை 9:30 மணி
#புத்தொழில்களம் #தூத்துக்குடி
బడుగు, బహుజన పోరాట యోధుడు, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాటుపడి��� వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడికి నివాళి అర్పించి, ప్రసంగించిన శ్రీమతి కొండా సురేఖ గారు.
#Teamkonda
Today, I participated in a protest at Jantar Mantar, New Delhi, to show my solidarity with thousands of Backward class leaders from Telangana advocating for 42% reservation for Backward Classes in education, employment, and local body elections.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే @kharge గారు, తెలంగాణ ప్రదాత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఈరోజు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసీన శ్రీమతి కొండా సురేఖ గారు.
ప్రశ్నించినందుకు ఇసుక లారీలతో దళితులను తొక్కించిన వాడు ఒకపక్క..రైతుల మీద తుపాకీ ఎక్కుపెట్టి వందల మంది ప్రాణాలు తీసిన వాడు ఇంకోపక్క వీటిని ఖండిస్తుంటే నవ్వొస్తుంది..
హెచ్ సి యు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారని గాయి గాయి చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో కాస్త స్పష్టతను ఇస్తుందని భావిస్తున్న..
పోలీసుల చేతిలోనుంచి విద్యార్థులు రోప్ ని లాక్కునే ప్రయత్నము స్పష్టంగా చూడవచ్చు.
పోలీసులు లాఠీలతో రోప్ పైన..రోడ్ పైన కొడుతూ విద్యార్థుల నుంచి రోప్ ను తిరిగి తీసుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
విద్యార్ధుల మీద దాడి ఉద్దేశ్యమే లేదు..అది మా విధానమే కాదు.
ఇది రేవంత్ సర్కార్ ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుంది..కానీ ప్రతిపక్షాల కుట్రలు కాదు..
స్వార్ధ రాజకీయ నాయకుల ���లలో హెచ్ సి యు విద్యార్థులు పడొద్దని మా విజ్ఞప్తి. భూమి హెచ్ సి యు ది కాదు అని స్పష్టం అయినప్పుడు నిరసనలకు ఆస్కారమే లేదు కదా??
#HCU
@revanth_anumula
రంజాన్ పర్వదినం సందర్భంగా మధిర పట్టణంలోని ముస్లిం కాలనీలో మైనార్టీ సెల్ నాయకుడు సోదరుడు షేక్ గౌసోద్దీన్ గారి నివాసంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
#RamadanKareem#EidMubarak
EID Mubarak!
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజ్ ప్రాంతంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశాను
#RamadanMubarak#Ramzan2025#EidMubarak2025
తేది: 29/03/2025
రైల్వే సంఘ్ ఆఫీస్, కాజిపేట్
కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ నుండి అసిస్టెంట్ లోకో పైలట్ పైలెట్స్ & లోకో పైలెట్లను (రైల్వే ట్రైన్ డ్రైవర్లు) మరియు గార్డులను విజయవాడకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిన్న 185 మంది అసిస్టెంట్ డ్రైవర్లను తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆర్డర్ విడుదల చేయటాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట రైల్వే సంగ్ కార్యాలయంలో ఏర్పా��ు చేసిన పత్రిక విలేకరుల మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
కాజీపేట ను రైల్వే డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కృషి చేస్తుందని, స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య నేతృత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖకు మరియు సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ గార్ల దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తుంటే కొందరు అధికారులు లోపాయికార�� కుట్రతో కాజీపేట రైల్వే డివిజన్ స్థాయిని తగ్గించడానికి కాజీపేట రైల్వే జంక్షన్ నుండి పలు విభాగాలను తరలిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని అందులో భాగమే నిన్న 185 మంది రైల్వే అసిస్టెంట్ డ్రైవర్లను తరలిస్తున్నట్లు ఆర్డర్ విడుదల చేయడమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గత 25 సంవత్సరాలుగా కాజీపేట క్రూ కంట్రోల్ నుండి డ్రైవర్లను గార్డులను తరలిస్తూ ఎన్నో ఇబ్బందులకు రైల్వే కార్��ికుల మానసికక్షోభకు కొందరు అధికారులు గురి చేస్తుంటే గతంలో కూడా ఉద్యమాలు చేసి నిలిపి వేసే విధంగా అందరి సహాయ సహకారాలతో ఉద్యమించి కృషి చేసామని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మొదటినుండి కట్టుబడి ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం లో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపే���్ యూనిట్ నిర్మాణం మరియు ఫిట్ లైన్ ఏర్పాటు మరియు కాజీపేట రైల్వే ప్లాట్‌ఫామ్స్ పెంచి ఇక్కడి నుండే పలు జిల్లాలకు, రాష్ట్రాలకు రైలు వెళ్లే విధంగా అభివృద్ధి చేస్తూ కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ చేయాలనే లక్ష్యంతో ముందు��ు వెళ్తుంటే కొందరు అధికారులు కక్ష సాధింపు చర్యలు చేస్తూ రైల్వే గార్డులను గతంలో 17 మందిని ఇటీవల ఇక్కడి నుంచి పంపించారని నిన్న 185 మంది అసిస్టెంట్ డ్రైవర్లను పంపిస్తున్నట్లు ఆర్డర్ విడుదల చేశారని వెంటనే ఈ చర్యలు నిలిపివేయాలని లేదంటే స్థానిక అన్ని రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సంస్థ లు మరియు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని నాయిని ర���జేందర్ రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బిజెపి నాయకులకు విజ్ఞప్తి రైల్వే పరంగా కాజీపేట డివిజన్ తేవడానికి కలిసి ముందుకు రావాలని కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి & బండి సంజయ్ ల ద్వారా సహాయ సహకారాలు అందించి కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ చేయుటకు కలిసి రావాలని పిలుపునిస్తున్నాం అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, జిల్లా అధికార ప్రతినిధి & బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ అంకుస్, బంక సంపత్ యాదవ్, షేక్ అజ్గర్, ఇప్ప శ్రీకాంత్, తమ్మడి ��ానస, బబ్లు, దువ్వ రాజు, దువ్వ రేవతి, గుర్రం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Unveiled the *Sports Hackathon* poster for the grand indoor and outdoor competitions set to take place on the 28th & 29th of this month at Gachibowli Stadium.
Our government is committed to fostering sports, empowering youth, and creating new opportunities for talent to shine on bigger platforms.
🚨 "नौकरी दो, जंजीरें नहीं" संसद घेराव
सड़क से संसद तक – युवाओं की गूंज! 🔥
देशभर के युवाओं ने आज दिल्ली की सड़कों पर इतिहास रच दिया – यह सिर्फ विरोध नहीं... इंकलाब की शुरुआत है!
केंद्र में बैठी युवा विरोधी मोदी सरकार के खिलाफ न्याय की यह लड़ाई जारी रहेगी! 💪
#IYCSansadGherao
Along with LOP Sh. @RahulGandhi ji and Smt. @priyankagandhi ji, protested against the Centre’s deliberate stifling of MGNREGA.
Workers are being denied wages for weeks on end and their demands for increase in wages and workdays is falling on deaf ears.
Undoubtedly, the Centre is killing MGNREGA by slow poison. The budgetary allocation is stalled for consecutive years and the disbursals have also slowed down. This is complete injustice against the poor who rely on MGNREGA for their survival.
We demanded that the workers’ due be cleared at the earliest and their wages and workdays be increased forthwith.
Highlights from the Telangana Municipalities Amendment Bill 2025 that I introduced in the Assembly today on behalf of CM Revanth Reddy garu.
@TelanganaCMO@revanth_anumula
శాతవాహన యూనివర్సిటీ కి హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజి, కరీంనగర్ లో లా కాలేజి మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడం పట్ల అసెంబ్లీ లో డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం , శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ గార్లతో కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.