ఈరోజు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు .
#sampathkumar#sampathkumarinc#mallikarjunkharge#inctelangana #congressfortelangana
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (PRLIS)లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టన్నెల్లో ప్రయాణించి పంప్ హౌస్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. సీఎంగార���తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి గార్లు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
#sampathkumar #sampathkumarinc #rahulgandhi #revanthreddy #alampurconstituency
💥🔥💥
🔹 గుడ్డెం దొడ్డ�� రిజర్వాయర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
✋ ★ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు.
_ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సందర్శించి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్ గారు పాల్గొన్నారు._ అనంతరం ముఖ్యమంత్రి గారితో కలిసి హెలికాప్టర్ లో వెళ్ళి కొల్లాపూర్ లోని సోమశిల ప్రాజెక్టును సందర్శించడం జరిగింది.
అలంపూర్ నియోజక వర్గంలో పెండిం��్ లో ఉన్న నీటి పారుధాల ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంపత్ కుమార్ గారు కోరడం జరిగింది.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ఏర్పాటు చేసి అలంపూర్ నియోజకవర్గం లోని రైతులకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంపత్ కుమార్ గారు కోరడం జరిగింది.
🔹 గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
✋ ★ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సందర్శించి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి *ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్ గారు పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి గారితో కలిసి హెలికాప్టర్ లో వెళ్ళి కొల్లాపూర్ లోని సోమశిల ప్రాజెక్టును సందర్శించడం జరిగింది.
అలంపూర్ నియోజక వర్గంలో పెండింగ్ లో ఉన్న నీటి పారుధాల ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సంపత్ కుమార్ గారు కోరడం జరిగింది.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ఏర్పాటు చేసి అలంపూర్ నియోజకవర్గం లోని రైతులకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంపత్ కుమార్ గారు కోరడం జరిగింది.
#sampathkumar #sampathkumarinc #rahulgandhi #revanthreddy #alampurconstituency
Hon'ble Chief Minister Sri A. @revanth_anumula inspected the Gudemdoddi Reservoir Stage-I Pump House of the Jurala–Nakkalagandi Lift Irrigation Scheme (JNLIS) at Gudemdoddi in Jogulamba Gadwal district.
Irrigation Minister N. @UttamINC@Vakiti_srihari Jogulamba Gadwal District @Collector_JGL Rizwan Basha Shaik Gadwal MLA Bandla Krishna Mohan Reddy, Alampur MLA Vijayudu, Chairperson of the Telangana Sheep and Goat Development Cooperative Federation Limited K. Saritha, former MLA @SampathKumarINC , and senior officials accompanied the Chief Minister during the inspection.
అందరికీ సాదర ఆహ్వానం! 📢🙏
🌊 సీఎం రేవంత్ రెడ్డి గారి "గుడ్డెం దొడ్డి రిజర్వాయర్" సందర్శన మహోత్సవం! 🌊
ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారిక పర్యటనలో భాగంగా... నేడు గద్వాల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు రాష్ట్ర మంత్రుల బృందం పర్యటించనున్నారు.📍
సమయం: నేడు (తేదీ: 04-06-2026),గురువారం
మధ్యాహ్నం 3:00 గంటలకు.
📍 వేదిక: గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ (ధరూర్ మండలం, గద్వాల్ నియోజకవర్గం).✨
ముఖ్య అతిథులు:
1️⃣ శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు(గౌరవముఖ్యమంత్ర��, తెలంగాణ)
2️⃣ శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు (రాష్ట్ర సాగునీటి, పౌర సరఫరాల శాఖ మంత్రి)
3️⃣ శ్రీ దామోదర రాజనర్సింహ గారు (రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి)
4️⃣ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు (రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి)
5️⃣ శ్రీ వాకిటి శ్రీహరి గారు (రాష్ట్ర క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి)
6️⃣ శ్రీ జి. చిన్నారెడ్డి గారు (రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు)
👉 కావున ప్రింట్ అండ్ ఎ��క్ట్రానిక్ మీడియా మిత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, యూత్ క���ంగ్రెస్ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు (మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు), కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి.
#sampathkunmar
బస్సు యాత్ర విజయవంతం
🔥ఐజా పట్టణ కేంద్రంలో ప్రజా పాలనా ప్రగతి నివేదిక బస్సుయాత్ర
🔥సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో 2 రోజుల బస్సు యాత్ర కొనసాగింపు.
🔥 వందలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఐజ పట్టణ ప్రజలు
🔥ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం
🔥 త్వరలోనే ఐజ మార్కెట్ యార్డు ఏ���్పాటు కాబోతుంది.
🔥నియోజక వర్గంలో అత్యధిక రైతు కొనుగోలు కేంద్రాలు ఐజ కి .
🔥 ఐజ మున్సిపాల��టీ 20 కోట్ల నిధులు ఇవ్వడం. చరిత్రలో ఇదే మొదటి సారి
🔥ఐజ బస్సు యాత్రలో ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ గారి స్పీచ్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లి రవి గారు చేపట్టిన ప్రజా పాలన ప్రగతి నివేదిక బస్సుయాత్ర అలంపూర్ నియోజకవర్గం జోగులాంబ దేవాలయం వద్ద ప్రారంభమై నేడు అలంపూర్ నియోజకవర్గం లోని ఐజా పట్టణ కేంద్రంలో పర్యటించడం జరిగింది.
వంద���ాదిగా జనం ప్రచార రథానికి బస్సుయాత్రకు బ్రహ్మరథం పట్టడం జరిగింది
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ.
నేను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కొరకు కాదు ప్రజా శ్రేయస్సు కొరకు అలంపూర్ ప్రజలు నన్ను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నన్ను అత్యంత ఉన్నత స్థాయిలో నిలబెట్టారు దానికి నేను సర్వదా ఈ నియోజకవర్గానికి రుణపడి ఉంటారని నియోజకవర్గ అభివృద్ధిలో ముందు ఉంటానని సమత�� కుమార్ గారు తెలిపారు.
ఐజ మండలంలోని సంపత్ కుమార్ గారి స్వస్థలం చిన్న తాండ్రపాడు గ్రామం ఉంటుంది కనుక హైజా పట్టణం పైన మిగతా అన్ని ప్రాంతాలకు అన్న నాకు మరింత ఎక్కువ ప్రేమ అభిమానం శ్రద్ధ ఉంటుందని సంపత్ కుమార్ గారు అన్నారు.
మాయమాటలు చెప్పి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు మరియు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి వారు కర్నూలుకి పరిమిత మయ్యారు తప్ప ఏ రోజు కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల మధ్యలకు రాలేదని అన్నారు.
నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించడంతోపాటు మున్సిపాలి��ీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఐజ మున్సిపాలిటీ కి 20 కోట్లకు పైగా నిధులను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా తీసుకురావడం జరిగిందని అన్నారు.
ఐజా పట్టణ అభివృద్ధి కోసం పెద్దపెద్ద సర్కిల నిర్మాణం మరియు పెద్ద పెద్ద వీధి దీపాల ఏర్పాటు సుందరీ కరుణ పనులు లాంటి అనేక అంశాలను అధికారులతో చర్చించి ఐజ పట్టణ మరియు ఐజ ప్రాంత ప్రజల మార్చే దిశగా మరింత ఉన్నత స్థానంలో ఇక్కడ ప్రాంత ప్రజలు ఉండేలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు అని అన్నారు.
#sampathkumarinc #alampurconstituency
రెండవ రోజు మనవపాడు ,ఉండవల్లి మండలాలలో కొనసాగిన ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్ర .
వందలాదిగా హాజరైన కాంగ్రెస్ అభిమానులు
గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటాం.
రాజకీయాల్లోకి కి వచ్చింది స్వలాభం కోసం కాదు ప్రజా సేవ కోసం...
రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప���ర్టీ ప్రధాన లక్ష్యం.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి గారు చేపట్టిన ప్రజా పాలన -ప్రగతి నివేదిన బస్సు యాత్ర రెండవ రోజు అలంపూర్ నియోజక వర్గంలో ఉదయం మానవపాడు మండలంలో కొనసాగింది.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ.
ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవు అయినప్పటికీ ప్రజలను కలవడానికి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజా క్షేత్రంలో ప్రజల మరియు నియోజక వర్గ ప్రాం�� సమస్యలు తెలుసుకోవడం కొరకు ప్రతి మండలాన్ని బస్సు పర్యటన ద్వారంపర్యటిస్తున్నాం అన్నారు.
అలంపూర్ నియోజక వర్గ ప్రజలు ఎంపి మల్లు రవి గారిని కాంగ్రెస్ పార్టీని బలపరచి గెలిపించినందుకు గానీ అలంపూర్ నియోజక వర్గానికి ఎంపీ నిధుల నుంచి ఎక్కువ మొత్తాన్ని కేటాయించిడం తో పాటు ,అలంపూర్ ప్రాంత అభివృద్ధి కొరకు మరింత ఎక్కువ. కృషి చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అలంపూర్ నియోజక వర్గంలో నేను ఓడిపోయినప్పటికీ నా ప్రాంత ప్రజలు ఓడిపోకూడదు అభివృద్ధి లో వెనుకబడి ఉండకూడదు అని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులకు తీసు���ు రావడం జరుగుతుంది అని అన్నారు . నియోజక వర్గం లో 3500 ఇళ్ళను నిర్మించి యిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు .
ఓట్లు వేసుకుని ప్రజలను మోసం చేసి ఎమ్మెల్యే అయిన విజయుడు కానీ ,ఓట్లు వేయమని యిల్లు యిల్లు తిరిగిన ఎమ్మెల్సీ చల్లా కానీ ఏ ఒక్క రోజు ప్రజల కష్టాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అన్నారు .
యిప్పటికీ అయినా నియోజక వర్గ ప్రజలు మేలుకుని మాయ మాటలకు ,మందు సీసాలకు వాళ్ళ ఓటును అమ్ముక���ని వల్ల అభివృద్ధి నీ దూరం.చేసుకోవద్దని ఆలోచన చేయాలని అన్నారు .
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పై ప్రచారం నిర్వహిస్తూ, బస్సు యాత్ర ముందుకు సాగింది
ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మ���న్ నీలి శ్రీనివాసులు గారు ,నగర్ కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జి మధు గారు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నల్లా రెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ శంకర్ , అలంపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుమార్ గారు ,మానవపాడు మండల అధ్యక్షులు జగన్ మోహన్ నాయుడు,పల్లి సతీశ్ రెడ్డి గారు, వివిధ గ్రామాల సర్పంచులు,మాజీ సర్పంచులు ఎంపీటీసీ లు తదితరులు హాజరయ్యారు.
@revanth_anumula @Bhatti_Mallu @INCTelangana @kharge @RahulGandhi @priyankagandhi @Bmaheshgoud6666
🔥హలో కాంగ్రెస్ చలో అలంపూర్🔥
🔥 ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు.
🔥 ఉండవల్లి అలంపూర్ మండలాల్లో జోరుగా సాగిన బస్సు యాత్ర వేలాదిగా తరలి వచ్చిన జనం..!
🔥 జోగులాంబ అమ్మవారి దర్శనం పూర్ణకుంభం తో అర్చకుల స్వాగతం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 2.5 సంవత్సరాల ప్రజా పాలన – ప్రగతి నివేదిక బస్సు యాత్రను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు మరియు అలంపూర్ మాజీ శాసనసభ్యులు మరియు AICC సెక్రటరీ S. A సంపత్ కుమార్ గారు అలంపూర్ నియోజకవర్గంలోని జోగులాంబ అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభించారు.
ముందుగా ప్రముఖ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానంను సందర్శించి అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివా��ిని దర్శించుకోవడం జరిగింది.
వారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సమావేశం లో సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, వ్��వసాయం, మహిళా సంక్షేమం, యువత ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాలలో ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గృహ జ్యోతి, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్య భీమా, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, స��చనలు తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు.
అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చూపిన ఆదరణ, ఆత్మీయ స్వాగతం, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ��ిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
#sampathkumar #sampathkumarinc #rahulgandhi #alampurconstituency #revanthreddy
🔥హలో కాంగ్రెస్ చలో అలంపూర్🔥
🔥 ప్రజా పాలన - ప్రగతి నివేదిక బస్సు యాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు.
🔥 ఉండవల్లి అలంపూర్ మండలాల్లో జోరుగా సాగిన బస్సు యాత్ర వేలాదిగా తరలి వచ్చిన జనం..!
🔥 జోగులాంబ అమ్మవారి దర్శనం పూర్ణకుంభం తో అర్చకుల స్వాగతం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 2.5 సంవత్సరాల ప్రజా పాలన – ప్రగతి ని���ేదిక బస్సు యాత్రను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు మరియు అలంపూర్ మాజీ శాసనసభ్యులు మరియు AICC సెక్రటరీ S. A సంపత్ కుమార్ గారు అలంపూర్ నియోజకవర్గంలోని జోగులాంబ అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభించారు.
ముందుగా ప్రముఖ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానంను సందర్శించి అమ్మవారిని, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.
వారికి దేవాలయ అర��చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సమావేశం లో సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం, యువత ఉపాధి, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని రంగాలలో ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గృహ జ్యోతి, రైతు భరోసా, రాజీవ్ ఆరోగ్య భీమా, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల మధ్య���ు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు.
అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చూపిన ఆదరణ, ఆత్మీయ స్వాగతం, అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ���ెలియజేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం తమ వంతు బాధ్యతగా భావిస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రవి గారు ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు,TGSGDCFL చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రాజీవ్ రె��్డి గారు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళలు, యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
@RahulGandhi @revanth_anumula @Bhatti_Mallu @kharge @INCTelangana @INCIndia
పోరాటాల గడ్డ మన తెలంగాణ, సాంస్కృతిక వైభవాల నందనవనం. చారిత్రక కట్టడాల చల్లని నీడ, కోట్లాది ప్రజల ప్రగతి బాట...
సోనియమ్మ సంకల్పమే స్ఫూర్తిగా... అమరుల ఆశయాలు... ప్���జల ఆకాంక్షల సాధనకై... నేను సైతం పునరంకితమవుతూ... రాష్ట్ర ప్రజలందరికీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
#revanthreddy #formationday #telanganacmounofficial #telanganacongress
#sampathkumarinc
🔥🔥🔥చలో అలంపూర్ 🔥🔥🔥
🚍ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రజా పాలన -ప్రగతి నివేదిక బస్సు యాత్ర
🚍 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తేదీ 2-06-2026 మధ్యాహ్నం 01:05 నిమిషాలకు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , ఏఐసీసీ కార్యదర్శి ,అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ. సంపత్ కుమార్ గారిచే బస్సు యాత్ర
🚍 మొదటి మూడు రోజులు అలంపూర్ నియోజకవర్గంలో
🔱 జోగులాంబ అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభం
🔥 మల్లు రవి గారితో కలిసి రూట్ మ్యాప్ సిద్ధం చేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ గారు...!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంటులో
ప్రజా పాలన ప్రగతి -నివేదిక బస్సు యాత్రను
గౌరవ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు, ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు కలిసి రేపు అనగా తేదీ జూన్ 2 వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభించబడును.
జోగులాంబ అమ్మ వారి దర్శనం ,మరియు వాహన పూజ అనంతరం నాగర్ కర్నూల్ పార్లమెంటు లో మొదటి మూడు రోజులు తేదీ జూన్ 2,3,4 న అలంపూర్ నియోజకవర్గంలో తదుపరి మూడు రోజులు గద్వాల్ నియోజకవర్గంలో బస్సు పర్యటన ఉంటుంది.
కనుక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు నాయకులు వేలాదిగా రేపు మధ్యాహ్నం 1 గంటకు జోగులాంబ అమ్మవారి ఆలయం వద్దకు పెద్ద ఎత్తున హాజరై ఈ బస్సు యాత్రను విజయవంతం చేయాల్సిందిగా పిల���పునివ్వడమైనది.
ఇట్లు
✍🏻
డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్
ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే
#sampathkumar
#sampathkumarinc
#inctelangana
#congressfortelangana
#alampurconstituency
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని RGi ఎయిర్��ోర్ట్ లోని నోవాటెల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు .
వారిరువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మరియు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం,భవిష్యత్ ప్రణాళిక,పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
అనంతరం ప్ర���్యేక విమానంలో కర్ణాటక కి బయలుదేరిన ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి సంపత్ కుమార్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు.
#SampathKumar #sampathkumarinc #mallikarjunkharge #congressfortelangana #inctelangana
@RahulGandhi @revanth_anumula @Bhatti_Mallu @kharge @priyankagandhi @INCTelangana
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గారిని RGi ఎయిర్పోర్ట్ లోని నోవాటెల్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ .ఏ సంపత్ కుమార్ గారు. మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు .
వారిరువురు తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి మరియు పార్టీ వ్యవస్థాగత నిర్మాణం,భవిష్యత్ ప్రణా���ిక,పార్టీ బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది.
అనంతరం ప్రత్యేక విమానంలో కర్ణాటక కి బయలుదేరిన ఖర్గే గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో కలిసి సంపత్ కుమార్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఎయిర్పోర్ట్ లో వీడ్కోలు పలికారు.
#SampathKumar #sampathkumarinc #mallikarjunkharge #congressfortelangana #inctelangana
గాంధీ భవన్
ఇందిరా భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలోప్రారంభమైన BLA, SSA ల సమీక్షా సమావేశం.
హాజరైన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ గారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ గారు మాట్లాడుతూ...!
రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లోకి రావాలి అంటే సంస్థగత నిర్మాణం పటిష్టంగా ఉండాలి అన్నారు.
బిజెపి ఇతర రాష్ట్రాల్లో సెక్యులర్ ఓట్లను తొలగించి దొడ్డి దారిన అధికారం లోకి వచ్చింది అని
కనుక ప్రతి ఓటరుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి కార్యకర్తలు కృషి చేయాల్సి ఉంటుంది అని.
అందుకోసమే SIR నీ అత్యంత పటిష్టంగా శ్రద్ధతో నిర్వహించాలని అన్నారు.
SIR లో బి ఎల్ ఏ ల పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది అని వారికి త్వరలోనే ఒక తేదీని ప్రకటించి పిసిసి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రా���్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారు, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీ లు,ఎంపీ లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు,పార్లమెంట్ ఇంచార్జీలు హాజరయ్యారు.
#sampathkumar #sampathkumarinc #congressfortelangana #inctelangana #AlampurConstituency
💥💥గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం లో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డా||SA సంపత్ కుమార్ గారు
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, దామోదర రాజనర్సింహ గారు, మొహమ్మద్ అజారుద్దీన్ గారు, పొంగ��లేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర రావు గారు, సీతక్క గారు, జూపల్లి కృష్ణారావు గారు, తదితర సీనియర్ నాయకులు హాజరయ్యారు.
అనంతరం ��ాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పాల్గొనడం జరిగింది.
#pac_meeting #gandhibhavan #telanganacongress #PCCAdvisoryCommittee #CongressJointMeeting