Never imagined in my wildest dream that my dad @VegesnaSatish1 garu will be directing my debut film with @MeghamshSrihari. This is one of the most memorable moments of my life for sure and more like a dream come true moment for me. Can't wait for the shoot to commence.
‘నాటు నాటు’గా
‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు అందుకున్న కీరవాణి గారికి, తెలుగు సినిమా పతాకాన్ని విశ్వ వినువీధిలో ఎగురవేసిన రాజమౌళి గారికి,
ఎన్టీఆర్ గారికి, రాంచరణ్ గారికి,
చంద్రబోస్ గారికి, ప్రేమ్ రక్షిత్ గారికి,
ఆర్.ఆర్.ఆర్ టీం అందరికీ శుభాభినందనలు 💐 @RRRMovie
మా గబ్బర్ సింగ్ కి పది సంవత్సరాలు.
అద్భుత విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు.
ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించే అవకాశం ఇచ్చిన అన్నయ్య హరీష్ శంకర్ కి, నిర్మాత బండ్ల గణేష్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియచ���సుకుంటూ🙏@PawanKalyan @harish2you @ganeshbandla
Thankyouuuu soooo Much 🌟Star Director and my favourite darling director @harish2you For Launching motion poster of padava❤️Means alot Anna😍🌟💥
@harish2you@vegesna_satish
This is PURE GOLD❤️❤️
नोएडा की सड़क पर क��� रात 12 बजे मुझे ये लड़का कंधे पर बैग टांगें बहुत तेज़ दौड़ता नज़र आया
मैंने सोचा
किसी परेशानी में होगा , लिफ़्ट देनी चाहिए
बार बार लिफ़्ट का ऑफ़र किया पर इसने मना कर दिया
वजह सुनेंगे तो आपको इस बच्चे से प्यार हो जाएगा ❤️😊
నా జీవితానికి
కొత్త క్రాంతిని తెచ్చిన సంక్రాంతికి,
నాకు మరచిపోలేని
విజయాన్ని అందించిన
'శతమానంభవతి'కి
నేటితో అయిదేళ్ళు.
దీనికి కారణం మీరు.
మరొక్కసారి మీ అందరికీ
కృతఙ్ఞతలు తెలియచేసుకుంటూ...
భోగి శుభాకాంక్షలు @SVC_official@ImSharwanand@anupamahere
నిర్మలమైన ఈ నవ్వుని,
కనబడగానే ఆప్యాయంగా పలకరించే
మీ మాటని దూరం చేసేశారు.
ఇది చాలా అన్యాయం సర్.
ఇంతకంటే ఏమీ చెప్పలేను. మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ,
అశ్రునయనాలతో.....
With extreme sorrow & grief we would like to announce the untimely demise of our beloved father Shri B.A.Raju. He passed away due to sudden fluctuations of diabetes & cardiac arrest.
May his Soul Rest In Peace.
Dad Be A “Raju” Forever because You are a “SUPERHIT” in Our Hearts.