బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించారు.
నూతనంగా నియమితులైన సోషల్ మీడియా మరియు ఐటీ విభాగాల కన్వీనర్లు, కో-కన్వీనర్లకు హార్దిక శుభాకాంక్షలు.
గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిరంతరం అంకితభావంతో ముందుకు సాగేందుకు భగవంతుడు శక్తిని, సంకల్ప బలాన్ని ప్రసాదించాలని జయ��ాం నగర్ స్థానిక దేవాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించడం జరిగింది
��ాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు వివిధ జిల్లాల నాయకులతో రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన ప్రిపరేటరీ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది (29 sep)
#bjp #bjpindia #hyderabad #Telangana
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా 295 బోరంపేట్ డివిజన్ పరిధి బహుదూర్ పల్లి రెవిన్యూ లోని ప్రేణీత్ ఫ్లోరా అపార్ట్మెంట్స్ వద్ద నిర్వహించిన పట్టభద్రుల ఎలక్షన్ ఓటర్ నమోదు కార్యక్రమంలో జిల్లా, డివిజన్ నాయకులతో కలిసి ��ాల్గొనడం జరిగింది #mlc #bjp
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో త్వరలో చేపట్టనున్న ‘Loktantra Bachao, Bheedtantra Hatao’ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ��ధ్యక్షులు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా పదాధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది
ఆదివాసీల ఆత్మ గౌరవ ప్రతీక ..
తెలంగాణ అస్తిత్వ ఉద్యమ పొలికేక ..
ఈ నేల కోసం, తాను పుట్టిన అడవి కోసం, నీటి కోసం “జల్ జంగల్ జమీన్" నినాదంతో నియంత నిజాంను ఎదిరించిన వీరుడు... జోడేఘాట్ సాక్షిగా నిజాం అకృత్యాలపై పోరాడిన ధీరుడు..
శ్రీ కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా వారికి శతనమస్స���లు.
భారత్‌లోకి రోహింగ్యాల అక్రమ ప్రవేశం ఏవిధంగా జరుగుతుంది...
సిజెపి, కాంగ్రెస్‌కు బంగ్లాదేశ్ ప్రజలు ఎందుకు మద్దతు ఇస్తున్నారు?
వంటి కీలక అంశాలపై బిజెపి చేవెళ్ల ఎంపీ శ్రీ @KVishReddy గారు క్లుప్తంగా వివరించారు.
సేవ సంకల్ప్ అభ్యాన్ లో భాగంగా రామాయంపేట్ నుండి సిద్దిపెట్ వరకు 30వేల మొక్కలు మెదక్ MP రఘునందన్ రావు గారు నటియ్యనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వారు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల గారిని ఆహ్వానించడం జరిగింది వారితో పాటు మెదక్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు
తెలంగాణ విమోచన దినం సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి సర్దార్ పటేల్ విగ్రహం (అసెంబ్లీ) వరకు మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూటీ ర్యాలీలో ముఖ్య అతిథిగా వి���్చేసిన శ్రీ ఎం రాంచందర్ రావు గారు మరియు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారితో పాల్గొనడం జరిగింది
Operation Polo Day సందర్భంగా యుద్ధ ట్యాంక్‌కు పూలమాల వేసి, ఆపరేషన్ పోలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించి, మాజీ సైనికులను రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు సన్మానించడం జరిగింది
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరునివివరిస్తూ విద్యార్థులకు రావలసిన 15 వేల కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులతో క��ిసి వినతి పత్రం అందించడం జరిగినది
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన SIR ఫేజ్-2 రివ్యూ మీటింగ్ లో సంఘటన మంత్రి చంద్రశేఖర్ జి మరియు రాష్ట్ర SIR కమిటీ రాష్ట్ర సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది
రాజ్యసభ సభ్యురాలు మరియు రాష్ట్ర SIR ఇన్చార్జ్ శ్రీమతి అల్కా గుజ్జర్ గారికి రాష్ట్ర SIR కమిటీ సభ్యులతో కలిసి ఎయిర్‌పోర్టు లో ఆహ్వానం పలకడం జరిగింది
@BJP4India@BJP4Telangana
కాంగ్రెస్ తీసుకువచ్చిన భూభారతి అవకతవకలపై నష్టపోయిన రైతన్నలకు అండగా నిలిచేందుకు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ బిజెపి చేపట్టిన 'మహా దీక్ష'లో పాల్గొనడం జరిగింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని నియోజకవర్గ నాయకులతో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణనలో జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారితో కలిసి పాల్గోనడం జరిగింది