12 రోజులు గ్యాప్ లో రిలీజ్ అయ్యి ఆంధ్రా��్రదేశ్ స్టేట్ లో రోజు 3 ఆటలతో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శింపబడి 1970-80 దశాబ్దాలలో ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీ రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన చిత్రాలు “ఘరానా దొంగ” “మామా అల్లుళ్ళ సవాల్” !!
#GharanaDonga #MamaAllullaSaval
చీరాల మెగా సీనియర్ అభిమాని "చాంగంటి శాంతయ్య గారు" నిర్మాత గా ఆది హీరోగా నిర్మించిన #CSI Sanatan మూవీ మార్చి 10 న విడుదల
మెగా ఫ్యాన్స్ అందరూ ప్రోత్సహించండి
ప్రతి మెగా అభిమాని సపోర్ట్ చేయండి
జై మెగా ఫ్యామిలీ
#Chirala మెగా సీనియర్ అభిమాని "చాంగంటి శాంతయ్య గారు" నిర్మాత గా ఆది హీరోగా నిర్మించిన #CSISanatan మూవీ మార్చి 10 న విడుదల
All The Best to entire team 👍