#Devara Good 1st Half 👍
Apart from a few dips here and there, So far a proper action drama that is racy for the most part. NTR is at his best. Few blocks have came out superbly and Anirudh is doing great.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రా�� ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.
Common Status Alert Video For #DevaraGlimpse & Trend - Posting Today At 8:01 PM 🐯
As Soon As Video Releases, All @tarak9999 Fans - Post It Across All Social Media Platforms. Instagram / FB Story Version & Instagram Reels Version Will Also Posted.
#JrNTR#Devara@DevaraMovie
@sunny80963 Bro... Tarak Anna ne cheppadu kadha " నా కట్టె కాలే అంతవరకూ టీడీపీ పార్టీనే" అని చెప్పాక కూడా ఇలా మనం తారక్ అన్నని అవమానించడం కరెక్ట్ కాదు.