#HYDTPweBringAwareness
🚦 కేబీఆర్ పార్క్ వన్-వే ట్రాఫిక్ విధానం – లేన్ మార్పుపై సూచనలు🚦
కేబీఆర్ పార్క్ చుట్టూ అమలులో ఉన్న వన్-వే ట్రాఫిక్ విధానంలో భాగంగా, వాహనదారులు కింది సూచనలను పాటించగలరు:
1️⃣ రోడ్ నం. 45 వైపు వెళ్లే��ారు:
రోడ్ నం. 45 వైపు వెళ్లే వాహనదారులు "జర్నలిస్ట్ కాలనీ జంక్షన్" వద్ద ఏర్పాటు చేసిన లేన్ ఛేంజర్ ద్వారా లేన్ మార్చుకోవాలని సూచించడమైనది.
2️⃣ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా మాదాపూర్ వైపు వెళ్లేవారు:
జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు, "రోడ్ నం. 65 యూ-టర్న్" వద్ద ఏర్పాటు చేసిన లేన్ ఛేంజర్ ద్వారా లేన్ మార్చుకోవాలని సూచించడమైనది.
🎥 అవగాహన వీడియోను వీక్షించి, లేన్ మార్కింగ్లు మరియు ట్రాఫిక్ సైన్బోర్డులను పాటించి, ట్రాఫిక్ పోలీసుల సూచనలకు సహకరించండి.
సురక్షితమైన, సాఫీగా మరియు క్రమబద్ధమైన ట్రా��ిక్ రాకపోకలకు మీ సహకారం ఎంతో ముఖ్యం.
#KBRRouteGuide #KBROneWay #HyderabadTraffic #TrafficAwareness
@hydcitypolice @TelanganaDGP @CPHydCity @SajjanarVC_IPS
@Mitesh_Engr Market humiliates you, Market humbles you. If you are not humble enough, market will humiliate you. Itna ahankar acha nahi hai market me.🙏🏻
@SriniVega I never seen a negative peson like you. You are good for nothing. Why you always cry? Don't give advice to others. First fix your life dude.