చావు న��ట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు.
సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు.
సబ్బండ వర్గాలను కడుపులో పెట్ట���కుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ గారు.
అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం…
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్���ిగా విఫలమైంది.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ గారిపై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం.
ఇది విచారణ కాదు…
ఇది ప్రతీకారం.
ఇది న్యాయం కాదు…
ఇది రాజకీయ దురుద్దేశం.
కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు.
నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది.
ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్య��య పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…
ప్రజల తీర్పుతోనే రాస్తారు.
⚡🏭 యాదాద్రి పవర్ ప్లాంట్
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం!
తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను నిర్మించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
నేడు, ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ జాతికి అంకితమవుతోంది.
⚡ కేసీఆర్ గారి దార్శనికతకు, దృఢ సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం!
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరెంట్ కష్టాలతో విలవిల్లాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ గారి విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్.. ఆనాడు కేసీఆర్ గారికి ఉన్న ముందుచూపు, పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యం. నేడు ఈ ప్లాంట్ వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది!
1/2
It was good to meet the young, articulate independent MLA @RavindraBhati__ Ji and exchange views
Impressed that he could poll 6 lakh votes as an independent candidate when he ran for parliament in 2024
Well done young man 👍
Another “Double Engine” Marvel!
In Amroha, Uttar Pradesh, the BJP proudly built the ₹10 crore Chakanwala Bridge. Inaugurated just a year ago, this engineering “wonder” sank under heavy rains — all it took was a tractor with bricks to expose its “quality.”
A perfect example of BJP’s “world-class” road standards.
@BRSparty@KTRBRS
#UttarPradesh #BJP #ChakanwalaBridge #DoubleEngineSarkar #Amroha #YogiAdityanath #NarendraModi #PMModi
@narendramodi@BJP4India@BJP4UP
Have some shame @RahulGandhi
Your Govt has no money for school uniforms or even food in Telangana Govt residential schools
But can splurge ₹200 Crores on Miss world pageant
#CongressfailedTelangana
కాళేశ్వరం ప్రాజెక్టును న్యాయస్థానాలు సైతం ప్రశంసిస్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం.
ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య, దృష్టి మరల్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. కేసీఆర్ గారి దూరదృష్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో వ్యవసాయ రంగానికి జీవనాడి.
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును ప్రశంసించారు. న్యాయస్థానాలు కూడా దీని ఆవశ్యకతను, ప్రాముఖ్యతను గుర్తించాయి. ప్రశంసించాయి.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తోంది.
ఈ ప్రభుత్వం పరిపాలన చేతకాక, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను, ఇతర హామీలను అమలు చేయలేక, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించే నాటకాలు ఆడుతోంది.
కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్య. ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఇది పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్మించబడింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే తమ ప్రభుత్వంలో 20-30 శాతం కమీషన్లు లేకుండా ఏ పనీ జరగడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. ఈ అవినీతి నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాళేశ్వరం ��మిషన్ నోటీసుల డ్రామా.
న్యాయవ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎన్ని నోటీసులు ఇచ్చినా, అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి
కాళేశ్వరం ప్రాజెక్టును వైఫల్యంగా చిత్రీకరించడానికి, దీనిని రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకోవడానికి బీజేపీ-కాంగ్రెస్ కూటమి కుట్ర పన్నుతోంది. కేసీఆర్ గారికి ఘోష్ కమిషన్ నుండి వచ్చిన నోటీసు ఆ ఎజెండాలో భాగమే.
@TelanganaCMO
Padma Shri awardee Sudarshan Pattnaik has honoured the Indian Armed Forces with a striking six-foot sand sculpture at Puri Beach, commemorating “#OperationSindoor.” Crafted using five tonnes of sand and sindoor, the artwork bears the message “Bharat Mata ki Jai. Justice is served,” symbolising sacrifice and justice in the nation’s fight against terror.
@sudarsansand
తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మరియు తెలంగాణ బివరేజస్ కార్పొరేషన్ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్నె క్రిశాంక్, శ్రీ పాటిమీది జగన్మోహన్ రావు, శ్రీ గజ్జెల నగేష్ లను అభినందించిన మంత్రులు శ్రీ @KTRTRS, శ్రీ @VSrinivasGoud.
TRS SM warriors filed a Complaint against @TeenmarMallanna for his abusive rant against TRS Working President @KTRTRS garu using Vulgar Language & Bodyshaming his Children
We respect Constitution & Democracy but there is a breaking point to everything @ChandanTRS @1778Nashukhan
Feel honoured by the responsibility bestowed upon me by beloved Hon CM KCR garu for appointing me as Chairman-TSTS.
Cannot find enough words to express my gratitude towards @KTRTRS Garu for the trust he has in me
Big thanks to every TRS warrior who stood with me n party all along
5 రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న కామారెడ్డి జిల్లా, కుర్తి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కన్నయ్య అనే 16 నెలల బాలుడు కుటుంబానికి కావలసిన మందులను డ్రోన్ ద్వారా పోలీస్, రెవెన్యూ & వైద్య అధికారులు చేరవేశారు.
#TelanganaRains@KTRTRS