Please take immediate action against him sir…ఈడీ, ఐటీ, సీబీఐలను కుక్కలతో పోల్చుతూ అవమానించిన ఈ బీఆర్ఎస్ నాయకుడు Y Sathish Reddy పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే ఇతనిపై కేసు నమోదు చేసి శిక్షించాలి..
https://t.co/cgdwqXFszi
@TelanganaDGP
ఓ మోదీజీ.. మీ పాలనలో గుజరాత్ అభివృద్ధ��ని చూశాం మీ పాలనలో దేశం పురోగతిని చూశాం పజ్రా నాయకుడంటే
ఎలా ఉంటాడోమీలో చూశాం నిన్నటివరకు తెలంగాణలో ఓ కుటుంబాన్ని మోశాం మార్పు కైఎదురుచూస్తున్నా ం - మోదీకైఎదురుచూస్తున్నా ం #SwagatamModiJi
ఈ రోజు తేది 16-02-2023 బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామం లో,రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రజా గోస బీజేపీ బరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగినది...
శక్తి కేంద్రం : సుంకేట్
బూత్ నెంబర్స్: 99,113,114
శక్తి కేంద్ర ఇంచార్జ్:ప్రశాంత్
ముఖ్య అతిథి: శివరాజ్
నేటి నుండి పన్నెండు రోజుల పాటు మునుగోడు లో కాషాయ ధళపతి 27న భారీ బహిరంగ సభ హాజరుకానున్నా జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాజీ
నవంబర్ 1వ తేదీన మునుగోడు కి కేంద్ర హోంశాఖ మహాత్యులు శ్రీ అమిత్ షా గారి రాక. ....
పీఎం స్వనిధి- వీధి వ్యాపారులకు పెన్నిధి, వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత రూ. 10 వేల రుణం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 5,27,558 మంది దరఖాస్తులను స్వీకరించగా 4,62,491 మందికి రూ. 567.41 కోట్ల రుణాలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం #HPYouthWithModi @BJYMinTS
తరాల బూజు వదిలిన రోజు తెలంగాణ ప్రజల పోరాటాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ధీరత్వం తోడై నిజం నిరంకుశ పాలనకు సమరగీతం పాడి భారత యూనియన్లో విలీనమై స్వేచ్ఛ స్వాతంత్రం పొందిన సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకి ముమ్మాటికీ విమోచన దినమే....తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా,పరిశుభ్ర గ్రామీణ తెలంగాణన్ని సిద్ధం చేస్తున్న @narendramodi ప్రభుత్వం
స్వచ్ఛ భారత్ - గ్రామీణ కింద 31,06,180 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించారు.
స్వచ్ఛ ���ారత్ - అర్��న్ కింద 1,57,165 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించారు
#TelanganaWithModi
హైదారాబాద్ లో ఫార్మాసుటికల్ ఉత్పత్తుల సంబందించి పరిశోధన కేంద్రాన్ని ( నైపర్, నేషనల్
ఇనిస్టిట్యుట్ ఫర్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) రూ.300 కోట్ల నిధుల��ో స్వతంత్ర భవనంలో నిర్మించింది. #TelanganaWithModi
తెలంగాణ రైల్వేల అభివృద్ధికి విశేషంగా సహకరిస్తోన్న మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో 20 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. మొత్తం 13 ప్రాజెక్టుల్లో భాగంగా రూ.20,226 కోట్ల వ్యయంతో తెలంగాణలో 1604 కిలోమీటర్ల మేర రైల్వే లైనుకు నిర్మిస్తున్నార��. #TelanganaWithModi
గిరిజన ప్రజల విశిష్ట సంస్కృతి, వారసత్వాన్ని గౌరవిస్తున్న @narendramodi ప్రభుత్వం. మేడారం సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రూ.2.5 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం. #TelanganaWithModi