Today TPCC ECCC Team lead by Sri P Rajesh,Chairman met TPCC president Sri Bomma Mahesh Kumar Goud @Gandhi Bhavan, Discussed on going SIR,SSA,BLA issues
మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయి...రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గోదావరి పుష్కరాలు–2027కు భారీ స్థాయిలో ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాం
మహిళలకు 310 కోట్లకు పైగా జీరో టికెట్లు జారీ చేశాం
త్వరలో పెద్దపల్లి బస్ డిపో ప్రారంభం
చివరి గింజ వరకూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తాం.....రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి మద్దతు ధరతోనే కొనుగోలు
ఇసుక రవాణా వాహనాలను ధాన్యం కొనుగోలుకు వినియోగించాలి
డిఫాల్ట్ రైస్ మిల్లులు బకాయిలు చెల్లిస్తే ధాన్యం కేటాయింపు
Today visited Horticulture polytechnic college, intacted with students, principal prop Suvarna Praneeth explained Academic activities, extra calicular activities of students,Value added to their caricuam,practice of making flower bosque,Key chains, photo frames,good initiative
Today Hon'ble Minister for IT Sri Duddilla Sridhar Babu Garu visited and reviewed various development activities in Manthani Town along with government officials and public representatives