మన సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగం, ధైర్యసాహసాలు ఎప్పటికీ చిరస్మరణీయం.
#PoliceCommemorationDay#PoliceCommemorationDay2026
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో నిలబడుతున్న కూటమి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.మునిశేఖర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ మరియు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్ ర్యాలీ లో ఎమ్మెల్యే డా. బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.మునిశేఖర్ రెడ్డి గారు
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే డా. బి.వి.జయనాగేశ్వర్ రెడ్డి గారితో కలిసి బి.ఫారం లు అందజేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.మునిశేఖర్ రెడ్డి గారు
వెయ్యి గొడ్డులు తిని నేను శాఖాహారినని చెప్పుకునేలా జగన్ తీరు : ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం. https://t.co/rd9rdPvmf3
ఎమ్మిగనూరు మున్సిపాలిటీ కి జరగనున్న ఎన్నికలలో నిలబడే అభ్యర్థులకు సంబంధించిన టీడీపీ బి.ఫారం లను ఎమ్మెల్యే డా.బి.వి.జయ నాగేశ్వరరెడ్డి గారికి అందజేసిన కర్నూల్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారు మరియు టీడీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు పి.మునిశేఖర్ రెడ్డి గారు
టీడీపీలో ఎప్పుడూ సామాజిక న్యాయానికే ప్రాధాన్యత ఉంటుందని మరోసారి రుజువుచేస్తూ...7 కార్పోరేషన్లు, 29 మున్సిపాలిటీలకు మేయర్లు, ఛైర్ పర్సన్ల స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం. 36 మందిలో 22 మంది అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండగా 16 చోట్ల బీసీలకే ఇచ్చారు. అంటే 44 శాతం అన్నమాట.
#JayahoBC
#TDPWithBCs
#ChandrababuNaidu
#AndhraPradesh
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 100% సీట్లలో గెలుపు కూటమిదే. .
మీ
పి.మునిశేఖర్ రెడ్డి,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
#Mydukur#TDP#Kadapa
నిన్న ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా.బి.వి.జయనాగేశ్వరరెడ్డి గారితో కలిసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై అర్థరాత్రి వరకు చర్చలు జరిపిన ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశీలకులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి. మునిశేకర్ రెడ్డి గారు
#Yemmiganur
భారత దేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతి పదవికే వన్నెతెచ్చిన మహనీయుడు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#APJAbdulKalam
ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్
#MegaDSC#NaraLokesh#CBN
గత 28 నెలల్లో రాష్ట్రంలో సంక్షేమం కోసం సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అంతే మొత్తంలో అభివృద్ధి పనులు కూడా చేసింది. ఈ మధ్యన 7రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబుగారు పాల్గొన్న 9 కార్యక్రమాల విలువ రూ.1.79 లక్షల కోట్లు
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AP
దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ వేడుకలకు మరింత వెలుగులు నింపాలన్న సంకల్పంతో
పోలీసుల అనుమతి పొందిన దసరా మండపాలకు పరిమితి మేరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వం
పి.మునిశేఖర్ రెడ్డి,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
#Dussehra#Dasara
స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం 34% శాతం బీసీలకు ఇవ్వనున్న తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు అండగా, వారి అభ్యున్నతికి పాటుపడే పార్టీ తెలుగుదేశం..
మీ
పి.మునిశేఖర్ రెడ్డి,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
#JaihoBC#BCWelfare#TeluguDesamParty#CBN#NaraLokesh
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు నమోదు చేస్తుందని, దానికి మనమంతా కృషి చేయాలి...
మీ
పి.మునిశేఖర్ రెడ్డి,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
#TeluguDesamParty#AndhraPradesh#APLocalBodyElections