2019 లో జగన్ వేసినట్టు, పోలవరం ఈరోజు ఎలా ఉంది ఒక వీడియో వేయొచ్చు గా @ncbn గారు. ఇప్పుడు వెయ్యారు..
ఒక 2 ఏళ్ల తర్వాత వేసి, ఇదంతా మేమే కట్టాం అని క్రెడిట్ దొబ్బుతారు..
PINNING THIS TWEET FOR THAT DAY!!!
అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత వైసీపీ పార్టీ కి లేదు….
మాస్క్ అడిగిన పాపానికి అతి కిరాతకంగా ఒక దళిత డాక్టర్ ని చంపేశారు……మద్యం పైన ప్రశ్నించి నందుకు చంపేశారు…. ఇలాంటివి ప్రభుత్వ హత్యలు ఎన్నో జరిగాయి….
2019 - 24 మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి రోజు ప్రజాస్వామ్యం అబాసు పాలయ్యింది…..
ఈరోజు వైసీపీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh.
She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini.
This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen.
Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
I think someone needs to remind the NDA government in Andhra Pradesh that they came to power through a democratic process and took an oath to uphold the Indian Constitution.
Preventing candidates from filing their nominations, snatching their nomination papers, and running away with them…
This is nothing but a circus and a mockery of democracy and the Indian Constitution.
The NDA/TDP government is running a Goonda Raj in Andhra Pradesh!!
#AndhraPradesh
#WATCH | Palnadu district, Andhra Pradesh: Former minister Vidadala Rajini was allegedly pushed to the ground by Chilakaluripet Rural SI near Rajini’s residence. The incident reportedly occurred when Rajini questioned the police for stopping YSRCP leader and Yadlapadu ZPTC candidate Pandula Bullabbayi from entering her residence.
(Source: YSRCP)
Andhra Pradesh is turning out to be the most lawless state in the country under N Chandrababu Naidu.
The silence of the mainstream media tells us that there are no TV news channels in Nodia that have a conceience left for the good of our country.
Hope Regional media, YouTubers, citizens play the role of the press as the 4th pillar of Democracy 🙏
టీడీపీ వృద్ధ అభ్యర్థి నామినేషన్ చించేసి దాడి చేసిన టీడీపీ మూకలు
వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి కృష్ణయ్య వద్ద ఉన్న నామినేషన్ల పత్రాలను లాకెళ్లి చించేసి దాడి చేసిన తెలుగుదేశం పార్టీ మూకలు
సొంత పార్టీ నేతలే అరాచకం చేయడంపై వృద్ధుడి ఆవేదన
జనసేన అభ్యర్థి నామినేషన్ పేపర్లతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఎత్తుకెళ్లిన టీడీపీ
చిత్తూరు జిల్లా యాదమరి మండలం జెడ్పీటీసీ జనసేన అభ్యర్థిని నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని పారిపోయిన టీడీపీ శ్రేణులు.
చిత్తూరు జెడ్పీ ఆఫీసులో టీడీపీ అరాచకం
నామినేషన్ కేంద్రంలోనే వైసీపీ మహిళా అభ్యర్థులపై టీడీపీ మూకల దాడి
జీడీ నెల్లూరు జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ చించివేత
జెడ్పీ ఆఫీసులో ఎన్నికల అధికారులు, పోలీసులు ముందే చించివేత
@TeluguChegu నీకెంపోయింది గురు..కూర్చొని ఎన్ని ట్వీట్స్ అయినా వేస్తావ్.,,,,అవతల మీ పార్టీ వాళ్ళు నామినేషన్ వెయ్యటానికి వెళ్తే పొత్తులో ఉన్నాం, పక్కన పోలీసులు ఉన్నారని కూడా చూడకుండా చితక్కొడుతున్నారు తమ్ముళ్లు 😭😭😭
@Bokkardd DCM, 4 శాఖల మంత్రి అయ్యుండి కనీసం పోలీసులకి ఆదేశాలివ్వడం, గట్టిగా ప్రశ్నిచటం, పొత్తులో ఉన్న నాయకులను అదుపుచెయ్యటం కూడా చేతకానోడు యౌండ్ అండ్ స్ట్రాంగ్ లీడర్ అంట 💦💦💦
ముందు మీ పార్టీ వాళ్ళని కాపాడుకోండ్రా, తర్వాత దేశాన్ని ఉద్ధరిద్దురు 🤦🏻♂️🤦🏻♂️
Madam @rashtrapatibhvn, please don’t wait until violence engulfs Andhra Pradesh to wake up! 😡
Wake up and act NOW, before the situation deteriorates further and Andhra Pradesh descends into a crisis like South Sudan.
The nation needs action, not silence! 🇮🇳
గౌరవనీయులైన రాష్ట్రపతి గారూ @rashtrapatibhvn, హింసతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోయే వరకు వేచి చూడకండి! 😡
పరిస్థితులు మరింత దిగజారిపోయి, ఆంధ్రప్రదేశ్ దక్షిణ సూడాన్లాంటి ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకముందే మేల్కొని, తక్షణమే చర్యలు తీసుకోండి!
దేశానికి కావాల్సింది చర్యలు.. మౌనం కాదు! 🇮🇳
#ECI #CEOAndhra @ECISVEEP@SpokespersonECI
#SaveAPfromTDP
#SaveDemocracyInAP