బుద్ధుడు చూపిన శాంతి మార్గం నేటికి స్ఫూర్థిదాయకం. జీవిత సారాన్ని అర్థం చేసుకోండి, ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించండి.
మీకు, మీ ���ుటుంబ సభ్యులకు... బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు 💐💐💐
పచ్చని పంట పొలాలు
వేపుగా పరుచుకున్న నల్లమల
వంపు సొంపులతో అలరించే కృష్ణమ్మ
నిత్యం చైతన్య గితాలై పాడే బౌద్ధ బోధనలు
అచ్చమైన అందాల నెలవు మా కృష్ణా పరివాహకం.
#lifeofkabali#solotravel#naturelover#adventurelife
"I believe in a religion that propagates freedom, equality and brotherhood." – Chandra Shekhar Azad. Humble tributes to Revolutionary freedom fighter "CHANDRASHEKHAR AZAD" On his death anniversary 💐💐💐
Every Indian will always have a unique connection to Shivaji Jayanti because God gave each of us a hero in Shivaji.
Happy Shivaji Jayanti 💐💐💐
#lifeofkabali
ప్రపంచమంతా తమతమ అమలిన ప్రేమకు గుర్తుగా వెడుకలు చేసుకుంటున్న రోజున
నేను...
ఎలాంటి పరిస్థితులలో వచ్చిన అక్కున చేర్చుకొని మనస్సుకు హాయ్ నిచ్చే మా కృష్ణమ్మతో...
Happy Valentines Day 💐💐💐
#lifeofkabali#solotravel#adventurelife#naturelover