@techchaituu అలాగే నంద్యాల నుంచి కర్నూలుకు డైరెక్ట్ కనెక్షన్ లేదు అందువల్ల కర్నూల్ నుంచి రాజధానికి ఒక రైలు కూడా లేదు. దయచేసి సిమెంట్ నగర్ దూపాడు రైల్వే లైన్ కొత్తగా నిర్మించాలని అన్నారు అది పూర్తి చేస్తే కర్నూలు నంద్యాల కనెక్టివిటీ డెవలప్ అవుతుంది. విజయవాడకు డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది
@SCRailwayIndia ఇన్ని రైళ్లు లెక్కలేనన్ని రైలు కాకినాడ నుంచి నర్సాపూర్ నుంచి హైదరాబాదులో ఉండే లప్రాంతాలకు వేస్తున్నారు రాయలసీమ ప్రజలు ఏమి అన్యాయం చేశారు నంద్యాల కోవెలకుంట్ల జమ్మలమడుగు ప్రాంతాల నుంచి ఒక్క హైదరాబా���ు రైలు కూడా లేదు. కర్నూల్ నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి కి ఒక రైలు లేదు
@VizagNewsman Thanks to south coastal railway division to select this route, we are in much need, it increase the satisfaction level of rayalasema people sahope will start soon.
@SCoRAILWAYVSKP@drmgtl@drmgnt@drmvijayawada@DRMVSKPSCoR@SCRailwayIndia సౌత్ కొస్ట్ రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత రైలు అన్ని విజయవాడ గుంటూరు రేణిగుంట వైపే తిరుగుతున్నాయి బెంగళూరుకు రైలు అయినా వయా గుంటూరు రేణిగుంట తిరుపతి రైలు అయినా అలానే వెళుతుంది అరుణాచలం రైలు అయినా అలానే వెళ్తుంది ఒక్క రైలు కూడా వయా రాయలసీమ వెళ్లే రైలే లేదు.
@Sasidhar_IR good morning sir
నంద్యాల మీదుగా బెంగళూరు ప్రయాణించే స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ గా మారాక గుంటూరు మీదుగా
దారిమల్లించారు. దయచేసి పూర్వ స్థితి కొనసాగించండి
@SCRailwayIndia@myvaartha ఇలాగే మహ��నంది పుణ్యక్షేత్రం ఉంది నంద్యాల జిల్లాలో గాజులపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు అని ఉంటుంది దానిని దయచేసి ��హానంది అని మారిస్తే దూరంగా నుంచి వచ్చే కర్ణాటక మహారాష్ట్ర భక్తులకు అనుకూలంగా ఉంటుంది గమనించగలరు