ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి "మనకి బాత్" కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించండి.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనలు, దేశాభివృద్ధి దిశగా సాగుతున్న ప్రయాణాన్ని తెలుసుకోండి.
🗓️ తేదీ: 26 జూలై 2026
🕚 సమయం: ఉదయం 11 గంటలకు
#MannKiBaat
భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అమల్లోకి రావడంతో రాష్ట్ర ఉద్యానవన రంగానికి ప్రపంచ మార్కెట్ల ద్వారాలు తెరుచుకున్నాయి. తొలిసారి తిరుపతి నుంచి యునైటెడ్ కింగ్డమ్కు మామిడి పల్���్ ఎగుమతి ప్రారంభమైంది.
@BJP4OBCMorcha
#bjp
దేశంలో ఎక్కడ ఉన్నా అర్హత ఉన్న ప్రతి పౌరుడికి రేషన్ అందే హక్కు వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్ ద్వారా కల్పించింది. ఉపాధి కోసం వలస వెళ్లిన కార్మికులు, పేద కుటుంబాలకు ఆహార భద్రతను మరింత చేరువ చేసింది కేంద్ర ప్రభుత్వం.
#FoodSecurity#BJP4Andhra#BJP4India
ప్రధాని నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో భారత రైల్వేల్లో విప్లవం మొదలైంది. డీజిల్ తో నడిచే రైల్వేల నుంచి నేడు హైడ్రోజన్ రైలు దిశగా వేగంగా దూసుకెళ్తున్నాయి.
ప్రధాని @narendramodi గారి అ��్భుత దార్శనికతతో ₹9,889 కోట్ల వ్యయంతో చేపట్టిన రాజమండ్రి-విశాఖపట్నం రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ రవాణా రంగాన్ని మరియు ఓడరేవుల అనుసంధానాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తుంది.
#NDA4Andhra
అంత్యోదయ స్ఫూర్తితో.. సుపరిపాలన లక్ష్యంగా.. సేవయే పరమావధి - దేశమే ప్రథమం అంటూ జనసంఘ్ కాలం నుండి నేటి వరకు పార్టీ జెండాను మోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందాం.
@BJP4OBCMorcha#47YearsOfNationFirst
ఎన్టీఆర్ జిల్లాలో బడికెళ్లే విద్యార్థుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారిస్తూ, వారి ఆరోగ్యానికి @narendramodi ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోంది.
పీఎం పోషన్ పథకం ద్వారా 60,425 మంది చిన్నారుల��ు ప్రతిరోజూ పోషకాహారం లభిస్తోంది.
ప్రతి చిన్నారికి పోషకాహారం వారి ఆరోగ్యమే దేశ భవిష్యత్తు.
భారతదేశంలో అత్యధిక కాలం ��్రభుత్వాధినేతగా ఉన్న నాయకుడిగా ప్రధాని శ్రీ Narendra Modi గారు రికార్డ్ సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధాన మంత్రిగా కలిపి 8,931 రోజులు ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు.
#PradhanSevakModi
ఆడపిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు అనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సిన్ అందిస్తోంది.
@satyakumar_y
ప్రకృతి కూడా ఆధ్యాత్మిక వాహినిలో మునకలేసే పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఈ సందర్భ���గా, సకల మానవాళికీ ఆ పరమశివుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ బిజెపి ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
#MahaShivaratri
🎗️ ప్రపంచ క్యాన్సర్ దినోత���సవం🎗️
క్యాన్సర్ ఒక వ్యాధి మాత్రమే…
ఆశను ఓడించ��ేని శక్తి కాదు.
సకాలంలో గుర్తింపు, సరైన చికిత్స,
మానసిక బలం మరియు కుటుంబ మద్దతుతో
క్యాన్సర్‌ను జయించవచ్చు.
👉 అవగాహన పెంచుకుందాం
👉 నిర్లక్ష్యాన్ని దూరం చేద్దాం
👉 బాధితులకు అండగా నిలుద్దాం
భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించి, రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ చారిత్రక శుభదినం నాడు రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
#RepublicDay2026#RepublicDayIndia vij
అధునాతన సౌకర్యాలతో, తక్కువ ఖర్చుతో సామాన్యులు సైతం వేగవంతమైన ప్రయాణం చేసేలా రూపొందించిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ లోని రాధికాపూర్ నుంచి బెంగళూరుకు.. మన రాష్ట్రంలోని ప్రధాన స్టేషన్ల మీదుగా పరుగులు తీయనుంది.
#AmritBharatExpress
ప్రపంచ బ్యాంక్ మరియు IMF నివేదికల సాక్షిగా ప్రధాని @narendramodi గారి నాయకత్వంలో భారత్ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుంది. ప్రతిపక్షాల విష ప్రచారాలకు సరైన సమాధానం చెబుతోంది.
#FastestGrowingEconomy#PMModi
#11YearsOfMakeInIndia
Prime Minister Narendra Modi turned #MakeInIndia into a national mission to redefine India’s growth story.
For decades, defence and industry were trapped in delays and outdated systems. He broke this status quo with bold reforms. Defence was made a priority. Ordnance factories were corporatized and given new life. Procurement was reformed to prioritize Indian products.
FDI was opened up to bring technology and jobs. Railways were modernized, new industrial corridors created, electronics and space manufacturing encouraged, and renewable energy pushed forward.
Under his leadership, Make in India has grown into a movement of self-reliance, national pride, opportunities for youth, and India’s rise as a global power.
#AtmanirbharBharat
తెలుగులో మాట్లాడుదాం! తెలుగు భాషకు జీవం పోద్దాం!!
తెలుగు భాషోద్యమ నాయకుడు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని "తెలుగు భాషా దినోత్సవం" గా జరుపుకుంటున్న తెలుగువారందరికీ బిజెపి ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు
#తెలుగుభాషాదినోత్సవం#TeluguLanguageDay
దేశ రక్షణ కోసం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి నేడు విశాఖపట్నం విచ్చేస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన స్వాగతం పలుకుతోంది.