☀️ “సూర్యుడు ప్రతిరోజూ ఉచితంగా ఇస్తున్న శక్తిని… మీరు ఇంకా ఎందుకు కొనుగోలు చేస్తున్నారు?” ⚡
☀️ ఈరోజు నిర్ణయం… రాబోయే 30 ఏళ్లకు విద్యుత్ పొదుపు!⚡
🔥 “బిల్లు కట్టడం కాదు… బిల్లును తగ్గించే నిర్ణయం తీసుకోండి!”
🌱 Go Solar • Save Money • Build a Sustainable Future
@BJP4Telangana నుంచి రాజీనామాల పర్వం చూస్తుంటే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.
If you look at the number of resignations from the @BJP4Telangana, the lack of leadership is evident
यदि आप @BJP4Telangana से इस्तीफों की संख्या को देखें, तो नेतृत्व की कमी स्पष्ट है. @PMOIndia
ఈ ఆపద సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సంకల్పంతో, గౌరవ ప్రధాని గారు,ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న య��జన పథకాన్ని నవంబర్ వరకు పొడిగించారు. ఇందులో భాగంగా,80 కోట్ల మంది దేశ ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నారు.ప్రతి ఒక్కరికి ఆహారం,ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇదే మా నినాదం.
దేశానికి ఎటువంటి ఆపద వచ్చినా, మన ప్రధానమంత్రి @narendramodi గారు తాను ముందుండి నడిపించారు. మోదీ గారి నాయకత్వంలో వాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతోంది.ఎవరైతే నిరంతరం సాకులు చెబుతూ,లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారో, వారు కూడా తమ వంతు సహకారం అందించవలసిన సమయం వచ్చింది.
దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ను అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ అండగా నిలబడుతుంది. పేద,ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడమే మా సంకల్పం.
కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డ్ ను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న పేషంట్లను పరామర్శించాను. మనోస్థైర్యంతోనే కరోనాను దీటుగా ఎదుర్కోవచ్చని వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను. ఐసోలేషన్ వార్డును మరింత శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించాను.
వరంగల్ కార్పొరేషన్ కు కోట్ల రూపాయల కేంద్ర నిధులు వచ్చాయంటే గెలిచిన ఒక్క బిజెపి కార్పొరేటర్ వల్లే.. వరంగల్ బస్టాండ్ దగ్గర ఒక సెల్ఫీ తీసుకోండి.. అక్కడే సమీపంలో ఉన్న రైల్లేస్టేషన్ వద్ద సెల్ఫీ తీసుకోండి.. తేడా చూసుకుని బ��జెపికి ఓటు వేయండి..
- @bandisanjay_bjp