సీతక్కపై అభిమానానికి చెరగని గుర్తుగా పచ్చబొట్టు
మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారిపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని ఓ మహిళా అభిమాని స్వప్న గారు వినూత్నంగా చాటుకున్నారు. సీతక్క గారి పట్ల ఉన్న గౌరవం, అభిమానం తన హృదయంలోనే కాకుండా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలనే ఉద్దేశంతో తన చేతిపై సీతక
ఆసిఫాబాద్...
కెరమెరి మండలంలోని జంగుబాయి జాతరకి హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క
ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో జంగుబాయి జాతర కి హాజరైన మంత్రి సీతక్క
#Seethakka#JaiSeethakka
WCD కమిషనరేట్ ఆవరణలోని ప్రభుత్వ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు.
సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఆమెకు ఘన నివాళులు.
సావిత్రిబాయి పూలే మన సమాజానికి మార్గదర్శకురాలు, మహిళల కోసం మార్పు తెచ్చిన శక్తి.
@TelanganaCMO@revanth_anumula
తెలంగాణ అసెంబ్ల��� వేదికగా మన భారత ఆర్థిక ప్రగతికి మార్గదర్శకులుగా నిలిచిన మన్మోహన్ సింగ్ గారి సంతాప సభ. దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయముగా నిలిచిపోతాయి. ఆయన సాదాసీదా వ్యక్తిత్వం, అచంచల నేతృత్వం మనందరికీ ప్రేరణ. మన్మోహన్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరుపున గౌరవ వందనం.
ప్రజా భవన్, హైదరాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరి మేరి మండలంలోని జంగుబాయి దేవస్థానం ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరణ. జనవరి 13 నుంచి 28 వరకు జరగనున్న ఈ ఉత్సవాల విజయవంతమైన నిర్వహణ కోసం అధికారులకు ఆదేశం. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లను ప్రాధాన్యంగా చూ���ాలని కోరాను.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు. దూరదృష్టి గల నేతగా, దేశాభివృద్ధికి కీలకంగా పని చేసిన ఆర్థికవేత్తగా, ప్రజల హక్కుల కోసం పనిచేసిన మహానుభావుడిగా ఆయన సేవలు అమూల్యమైనవి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన డాక్టర్ సింగ్ గారికి మా నివాళి.
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా
ప్రారంభానికి సిద్ధంగా మొండ్యల తొగు బ్లాక్ బెర్రీ, పర్యాటకులను ఆకర్షించేల బ్లాక్ బెర్రీ దివి ఉంటుంది
బ్లాక్ బెర్రీని ట్రయల్ రన్ చేసిన రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి సీతక్క గారు
ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత, పద్మభూషణ్ శ్యామ్ బెనగల్ గారి మరణం పట్ల పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు సంతాపం తెలియజేశారు. @revanth_anumula @TPCCMEDIA_COMM @prajapalana
బి.ఆర్.ఎస్.పార్టీ చేసే అసత్య ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు
కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి ఒక వృద్దురాలి మాటల్లో వినండి
బి.ఆర్.ఎస్.పార్టీ ప్రజా ��నాన్ని దుర్వినియోగం చేసింది
రైతు బంధు పేరుతో భూస్వాములకు ప్రజా ధనాన్ని దోచిపెట్టింది
పేదలకు బి.ఆర్.ఎస్.పార్టీ చేసిందేమీ లేదు
నాగులమ్మ తల్లి దీవెనలు ��్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ...
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు...
#MeeSeethakka #MinisterOfTelangana #IronLadyofTelangana
తెలంగాణ ప్రభుత్వం కులగణన సదస్సుపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హైదరాబాద్కు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ఘన స్వాగతం...
#MeeSeethakka#MinisterofTelanagana#IronLadyofTelangana
* హరీష్ రావు గారు ఇకనైనా మీరు నిజాలు మాట్లాడడం అలవర్చుకోండి అని సూచించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దనసరి సీతక్క గారు ...
* గత పదేండ్ల బి.ఆర్.ఎస్. పాలనలో 2022 జూన్ నెల నుండి మాజీ సర్పంచులకి బిల్లులు రాకుండా చేసింది మీరు, కేటీఆర్ మరియు కెసిఆర్ కాదా..
@meeseethakka#Minister